Blogger Widgets

Sunday, August 31, 2008

హాయ్ హాయ్ .............

Sunday, August 31, 2008

హలో నా పేరు శ్రీ వైష్ణవి . నేనూ మా అమ్మమ్మ కలసి ఈ బ్లాగ్ తయారు చేసాము . అయ్యో మా అమ్మమ్మ పేరు చెప్పటం మరిచి పోయానండి సరే మా అమ్మమ్మ పేరు విజయ లక్ష్మి. మా అమ్మమ్మకి చాలా మంచి విషయాలు , కధలు , వంటలు,పూజలు, పురాణాలు ,జి.కే,చిటికాలూ చాలా తెలుసు అందుకే అవ్వన్నీ మీ అందరి తో పంచుకుందామని పించిది అలా పుట్టింది ఈ లహరి.కం . నేను చోడవరం లో లిటిల్ ఏంజెల్స్ school లో ౧ స్ట్ స్తన్దేరేడ్ చదువు తున్నను. ఐతే ఈ బ్లాగ్ లో మాకు తేలిసినవి ఈ బ్లాగ్ లో పొందు పరుస్తాను సరే నా మీరు చూడండి మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలపగలరు. ఓకే ఓకే నా బాయ్ బాయ్ సి యూ .
శ్రీ వైష్ణవి .

1 comment:

  1. హాయ్ హాయ్ వైష్ణవి,

    ఓకే, మీ అమ్మామ్మ విజ్యలక్ష్మి గారూ , నువ్వు రాసే ముచ్చట్ల కోసం ఎదురుచూస్తుంటాము. నీ గ్రేడ్ ఏంటో అర్ధం కాలేదు. నాకూ ఇద్దరు పిల్లలు వున్నారు. పెద్ద పాప స్నిగ్ధ, చిన్న పాప శిశిర.

    భై శరతంకుల్

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers