Blogger Widgets

Sunday, September 07, 2008

లీఫ్ బటర్ ఫ్లయ్

Sunday, September 07, 2008


అరే అన్ధరూ బాగున్నారా. నేను స్కూల్ కి వెళ్లి ఇంటకి వచ్చి హోం వర్క్స్ తో బిజి అయ్యానండి అందు కే ఈ మద్య పోస్ట్ చేయటం లేధు . అయినా నాకు కోపం వచ్చింది. మీరు ఎవరూ నాతో మాటలాడటం లేధు కదా అందుకే. సరే నేను వేసిన బొమ్మ ఎలావుంది. లీఫ్స్ తో కలర్స్ తో బటర్ ఫ్లయ్ వేసానండి అయితే బాగారాలేదు కాని ఫస్ట్ టైం వేసాను అది మీఅందరి కీ చూపిన్చుదామని పించి పోస్ట్ చేశాను. చూడండి . అన్నట్టు నా బ్లాగ్ లో గేమ్ కుడా వుంది ఆడుకుందామా. ఓకే మరి వుంటా.
శ్రీ వైష్ణవి

1 comment:

  1. శ్రీ వైష్ణవి

    తొలిప్రయత్నమే అయితే బాగానే ఉన్నట్టు లెఖ్ఖ. కనుక మరిన్ని గీసి మాకు చూపించెయ్ మరి ఆలస్యం చేయకుండా ... అభినందనలు.

    బ్లాగులో ఉన్న ఆట సంగతి కూడా చూద్దాం నిదానంగా .... :-)

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers