Blogger Widgets

Saturday, September 27, 2008

స్పూర్తి -"అందరికి ............................"

Saturday, September 27, 2008
ఆఫీసు కి వెళ్ళకుండా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్దామనుకొని తేలిక గా వున్నా డ్రెస్ వేసుకొని పడుకుందామని దిండు వేసుకొని రడీ అయ్యేసరికి బాస్ వస్తున్నాడని తెలిసింది . అంతే వెంటనే లాప్ టాప్ తీసి పని చేస్తున్నాను.
పెండింగ్ వర్క్ చెయ్యాలి మరి . బాస్ అడిగితే వర్క్ అట్ హోం అని చెప్పాలి అబ్బద్ధం చెప్తే అతికి నట్టు వుండాలి కదా.
అందు కే ఈ లాప్ టాప్ ముందు వుంచుకున్నాను మరి . ఇలా చెయ్యక తప్పదు మరి . ఏ మంటారు.

4 comments:

  1. Her name is Sree spoorthy. age - 07 months.

    ReplyDelete
  2. అయ్యబాబోయ్ ! ఇంత చిన్న పిల్లకి ఇన్నీఆఫీసు కస్టాలా. వాళ్ళ బాసు అంత కస్టపెదుతున్నాడేటో మరి.................

    ReplyDelete
  3. అమ్మాయ్ స్పూర్తి.......... అంత కష్టపడి అబ్బద్దాలు ఆడీ రెస్ట్ లేకుండా పని చేయనవసరం లేదమ్మ. ఆ బాసు కి నమస్తే చెప్పి బయటికి వచ్చెయ్. హాయ్ గా రెస్ట్ తీసుకో. తల్లీ.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers