Blogger Widgets

Saturday, October 11, 2008

నేనే ...........

Saturday, October 11, 2008

నేనే శ్రీ వైష్ణవినండి. నేను దసరా రోజు గుడికి వేల్తున్నప్పటి ఫోటో ఇది . మా అమ్మమ్మ రావటం లేదు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను. అవతల చాలా పని వుంది. పండగ కదండి. వెరైటి వంటలు చెయ్యమంటున్నారు. నేనేమో పట్టు చీర కట్టు కొని వున్నా మళ్ళి చీర మార్చాలంటే ఎంత చికాకో. మా వాళ్లు వంటల గురించి నన్ను అల్లరి పెట్టటం ఎమైనా భాగుందా ......... మీరే చెప్పండి . ఫస్ట్ ఐతే గుడికి వెళ్లాను లేండి . మొత్తానికి దసరా బాగానే జరుపుకున్నాం లేండి. మీరు కుడా బాగా జరుపుకున్నారా. సరే మరి వుంటానండి. నాకు చాలా పని వుంది మరి. బాయ్ బాయ్.

3 comments:

  1. చాలా బాగుంది ఈ ఫొటో!!

    ReplyDelete
  2. అల్లో ముసలమ్మా బాగున్నావా?నన్ను గుర్తు పట్టావా?చిన్నప్పుడు నన్ను ఆదించావంట కదా నువ్వు :)

    ReplyDelete
  3. ఒక్క దానివే .. గుడికా.. ఇంతకీ మెడలో నగలు బంగారనివేనా??

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers