Blogger Widgets

Sunday, December 07, 2008

బడాయి పిల్లి - మా బావ వీరత్వం

Sunday, December 07, 2008


బడాయి పిల్లి లడాయికెళ్ళి
ఎలుకను చంపి ఏనుగేఅంది.
పులినే తాననిపొంగిన పిల్లి
కుక్కను చూసి ఒకటే పరుగు
మా బావ వీరుడు -మంచం దిగడు
చీమంటే చాలు - చిందులేస్తాడు
ఎలుకంటే చాలు -ఎగిరి పడతాడు
పిల్లి అంటే చాలు -పారిపోతాడు.

1 comment:

  1. చిన్నప్పుడెప్పుడో మా అమ్మమ్మ , తాతయ్య నోట విన్నది.
    భలే గుర్తు చేసారు.
    నెనర్లు.
    -భరత్

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers