Blogger Widgets

Sunday, December 14, 2008

బ్లాగ్ దినోత్సవ సందర్భముగా -ఏడు వక్రాలు మానుదాం

Sunday, December 14, 2008

తెలుగు బ్లాగ్స్ దినోత్సవం గా ఈ రోజు జరుపుకుంటున్నాము . నా తరపునా, నా వెనుక వుండి నా ద్వారా లహరి.కం బ్లాగ్ నడిపిస్తున్న మా అమ్మమ్మ తరపున తెలుగు బ్లాగుల లోకానికి అందరి మా హృదయపూర్వక శుభాకాంక్షలు .
మీరు నన్ను నా బ్లాగ్ ను సహృదయముతో ఆశిర్వదిస్తున్నందుకు . బ్లాగార్లన్ధరకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఎక్కడైనా నా తప్పులున్నా సహృదయముతో మన్నించగలరు.
తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్బముగా అందరికి నాకుతెలిసిన మంచి విషయం ఈ రోజు అందిస్తున్నాను అందు కొండి .ఏడు వక్రమార్గాలు వదులుకో :
కష్టపడకుండా వచ్చిన ధనం
ధర్మా ధర్మ విచక్షణ కోల్పోయి పొందిన ఆనందం
శీలం లేని జ్ఞానం
పరోపకారం లేని మతం
నీతినియమాలులేని రాజతంత్రం
మానవత్వం లేని శాస్త్రజ్ఞానం
నీతిలేని వ్యాపారం
ఈ ఏడు వక్రమార్గాలు అని మన జాతిపిత గాంధి గారు అన్నారు. ఇవి పాటించుదాం .

4 comments:

 1. శ్రీ వైష్ణవీ, గాంధీ తాత చెప్పిన మంచి మాటలు చెప్పావు. నీకూ తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. బాగా చెప్పావు .మనుదాం కాదు మానుదాం.వీలైతే సరిచేయమ్మా.ఆశీస్సులతో.....

  ReplyDelete
 3. బాగా చెప్పారు.బ్లాగ్దినోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. అంకుల్స్ మీకు కూడా నా శుభాకాంక్షలు. నా తప్పులు చెప్పినందుకు నా దన్యవాధములు.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers