Blogger Widgets

బుధవారం, జనవరి 21, 2009

కామెంట్ ప్లీజ్ ?

బుధవారం, జనవరి 21, 2009

8 కామెంట్‌లు:

  1. హుమ్మ్మ !!!!! నాకు నోటికే అందటం లేదు . చాలా తియ్యగా ఉందిటమరి . నాకు కనీసం టేస్ట్ కైనా దొరికితె బాగుండు. ట్రై చేస్తా ఆఆఆఆ.......... ఆఆఆ ....................

    రిప్లయితొలగించండి
  2. చిట్టి తల్లీ.. నీ జాంకాయ నాకు కాస్త పెట్టవూ :))

    రిప్లయితొలగించండి
  3. హమ్మో...... ఇంత చిన్న జాంపండు అంత పే........ద్ద జాంపండు ను తినేస్తోందే.
    sooooooooooooooooooo cute

    రిప్లయితొలగించండి
  4. ఓ పాల నవ్వుల పాపాయీ !
    బూరె బుగ్గల బుజ్జాయీ !


    పాలపళ్ళతో పండు కొరికేస్తూ

    చిలిపి కళ్ళతో మనసుల్నిదోచేసే

    ఆగడాల తుంటరి అల్లరి పిడుగా

    చూపుల్తో గుచ్చి గుచ్చీ చంపకే మేరీ హాయి.......

    రిప్లయితొలగించండి
  5. కామెంటినందుకు అందరికి నా ప్రత్యేక ధన్యవాదములు. నా చిట్టి చెల్లెలు కి ఇంకా పళ్ళు సరిగా రాలేదు. కానీ జామకాయ కావాలిట .చేతిలొ జామకాయ తీసుకున్నామా అయ్యిందె మన పని . చాలా అందముగా నవ్వుతు మొదలుపెట్టి తిరిగి ఇచ్చె వరకు గట్టిగా ఏడుస్తుందిమరి.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు కళ ఆంటి మీరు చాలా అందముగా కామెంటేరే. ప్రఫుల్ల చంద్ర గారికి , చైతన్యగారికి , రామ క్రిష్ణ రావు తాతగారికి ,మదుర వాణి, పిచ్చొడిగారికి , తెలుగు కళ గారికీ నా (చెల్లి ) ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)