Blogger Widgets

Tuesday, February 17, 2009

పిల్లి కూన

Tuesday, February 17, 2009

senyumఇప్పుడే పుట్టింది ఈ పిల్లి కూన . బలేగా వుంది . నేనైతే దీనిని చూసి బలే బలేmenari ఆడు కున్నాను . మీరు చూడండి ఇది నడవటం లేదు . కళ్లు తెరవలేదు. లేవటానికి ట్రై చేసి జారి పోతోంది .
tepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangan బలే బలే బాగుంది చిన్నపిల్లి పిల్ల .rosrosros

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అయ్యేపాపం బుల్లి పిల్ల...
    దాని మొహం కనిపించేట్టు ఫొటో పెడితే బాగుండేది... కొంచెం పెరిగాక దాన్ని ఎత్తుకొని ఓ ఫొటో పెట్టండి... సరేనా!!! :-)

    ReplyDelete
  3. భలే ముద్దుగా వుంది...

    ReplyDelete
  4. పసి good గా ఉంది. చక్కటి పేరు పెట్టండి. బారసాల ఎప్పుడు??

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers