Blogger Widgets

Tuesday, February 10, 2009

మీరు చెప్పండి ........ ఎన్ని SQUARES?

Tuesday, February 10, 2009

అందరికి హాయ్ !
నన్ను సత్య ప్రసాద్ అరిపిరా అంకుల్ అడిగారు .
ఒక ఛెస్ బోర్డు లో ఎన్ని SQUARES ఉంటాయని. మీరు చెప్పండి .......ఎన్ని SQUARES ఉంటాయి.
తెలిసీ చెప్పక పోయారో తల ......................
కాబట్టి చెప్పేయండి. నాకైతే తెలీదు మరి అందుకే చెప్పండి ఓకేనా.
తొందరగా చెప్పండి . I am waiting.

9 comments:

  1. "తెలిసి చెప్పకపోయారో తల..."
    బాగుంది వైష్ణవీ...

    కానీ మా చిన్నప్పుడు మా మాస్టారనేవారు..ప్రయత్నించకుండా పక్కవాళ్ళని/టీచర్ని సమాధానం అడిగావో తల...

    నువ్వు ప్రయత్నించావని నాకు అనిపించటం లేదు. అందుకే తెలిసినా సమాధానం చెప్పటం లేదు.

    64 చిన్న చదరాలు ఉన్నాయి కదా.. ఒక 8 గళ్ళున్న చదరం ఉంది.
    మరి 2 గళ్ళ చదరాలెన్ని - 3 గళ్ళవెన్ని - అలా లెక్కపెట్టి చూడు.
    అన్నీ కలిపెయ్ - సమాధానం వచ్చేస్తుంది. ప్రయత్నించాక సమాధానం నువ్వు చెప్పు - అప్పటికీ నీకు తెలియకపోతే నేను - కాదంటే మీ సత్యప్రసాద్ అంకులు చెప్పేస్తారులే..

    ReplyDelete
  2. వెరీ జింబుళ్ .. డు హండ్రెడ్ అన్‌డ్ భోర్ .. రెండొందల నాలుగు.

    ReplyDelete
  3. 8*8+7*7+6*6+5*5+4*4+3*3+2*2+1

    ReplyDelete
  4. భలే.. చాలా మంది చెప్పేశారు 204. ఇప్పుడు ఇలాంటి squares లెక్కేసే టెక్‌నిక్ చెప్తాను. దానికొక ఫార్ముల వుంది. [n(n+1)(2n+1)]/6 (sum of squares of consequitive integers) ఇందులో (n) అంటే ఒక వైపు వున్న squares. వుదాహరణకి చదరంగం బోర్డు లెక్క తీసుకుంటే అందులో ఒక వైపు ఎనిమిది squares వుంటాయి. ఇప్పుడు 8 ఫార్ములాలో పెడితే - [{8*(8+1)}*{(2*8)+1}]/6 = 204

    ReplyDelete
  5. హాయ్............... భలేగా వుందే పజిల్ . నేనుకస్టపడి లెక్క పెట్టాను. ఎన్ని squares అని . అయితే నాకు additions వచ్చు multiplication నెర్చుకొని ఆన్సర్ చెప్పెసరికె చాలా మంది answer చెప్పెసారె . ఒకే నాకు తెలిసిపోయిందిగా .నేను 8 X 8 =64; 7X7=49 ; 6X6=36 ;5X5=25 ;4X4=16 ;3X3=9 ; 2X2=4 ;1X1
    అనిచేసి 64+49+36+25+16+9+4+1=204 వచ్చింది . అంటె ఒక chess board లొ 204 squares వున్నాయన్నమాట .అంకుల్స్ రైటేనా .
    నాతల సేఫె . అందరికి థంక్స్ నాకు హెల్ప్ చేసారుగా .

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers