Blogger Widgets

మంగళవారం, ఫిబ్రవరి 10, 2009

మీరు చెప్పండి ........ ఎన్ని SQUARES?

మంగళవారం, ఫిబ్రవరి 10, 2009

అందరికి హాయ్ !
నన్ను సత్య ప్రసాద్ అరిపిరా అంకుల్ అడిగారు .
ఒక ఛెస్ బోర్డు లో ఎన్ని SQUARES ఉంటాయని. మీరు చెప్పండి .......ఎన్ని SQUARES ఉంటాయి.
తెలిసీ చెప్పక పోయారో తల ......................
కాబట్టి చెప్పేయండి. నాకైతే తెలీదు మరి అందుకే చెప్పండి ఓకేనా.
తొందరగా చెప్పండి . I am waiting.

9 కామెంట్‌లు:

  1. "తెలిసి చెప్పకపోయారో తల..."
    బాగుంది వైష్ణవీ...

    కానీ మా చిన్నప్పుడు మా మాస్టారనేవారు..ప్రయత్నించకుండా పక్కవాళ్ళని/టీచర్ని సమాధానం అడిగావో తల...

    నువ్వు ప్రయత్నించావని నాకు అనిపించటం లేదు. అందుకే తెలిసినా సమాధానం చెప్పటం లేదు.

    64 చిన్న చదరాలు ఉన్నాయి కదా.. ఒక 8 గళ్ళున్న చదరం ఉంది.
    మరి 2 గళ్ళ చదరాలెన్ని - 3 గళ్ళవెన్ని - అలా లెక్కపెట్టి చూడు.
    అన్నీ కలిపెయ్ - సమాధానం వచ్చేస్తుంది. ప్రయత్నించాక సమాధానం నువ్వు చెప్పు - అప్పటికీ నీకు తెలియకపోతే నేను - కాదంటే మీ సత్యప్రసాద్ అంకులు చెప్పేస్తారులే..

    రిప్లయితొలగించండి
  2. వెరీ జింబుళ్ .. డు హండ్రెడ్ అన్‌డ్ భోర్ .. రెండొందల నాలుగు.

    రిప్లయితొలగించండి
  3. భలే.. చాలా మంది చెప్పేశారు 204. ఇప్పుడు ఇలాంటి squares లెక్కేసే టెక్‌నిక్ చెప్తాను. దానికొక ఫార్ముల వుంది. [n(n+1)(2n+1)]/6 (sum of squares of consequitive integers) ఇందులో (n) అంటే ఒక వైపు వున్న squares. వుదాహరణకి చదరంగం బోర్డు లెక్క తీసుకుంటే అందులో ఒక వైపు ఎనిమిది squares వుంటాయి. ఇప్పుడు 8 ఫార్ములాలో పెడితే - [{8*(8+1)}*{(2*8)+1}]/6 = 204

    రిప్లయితొలగించండి
  4. హాయ్............... భలేగా వుందే పజిల్ . నేనుకస్టపడి లెక్క పెట్టాను. ఎన్ని squares అని . అయితే నాకు additions వచ్చు multiplication నెర్చుకొని ఆన్సర్ చెప్పెసరికె చాలా మంది answer చెప్పెసారె . ఒకే నాకు తెలిసిపోయిందిగా .నేను 8 X 8 =64; 7X7=49 ; 6X6=36 ;5X5=25 ;4X4=16 ;3X3=9 ; 2X2=4 ;1X1
    అనిచేసి 64+49+36+25+16+9+4+1=204 వచ్చింది . అంటె ఒక chess board లొ 204 squares వున్నాయన్నమాట .అంకుల్స్ రైటేనా .
    నాతల సేఫె . అందరికి థంక్స్ నాకు హెల్ప్ చేసారుగా .

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)