Blogger Widgets

గురువారం, మార్చి 05, 2009

Answer చేయ్యండి చూద్దాం .

గురువారం, మార్చి 05, 2009

పావుసేరు పాలల్లో ఎన్ని పాలుం టాయి ?

సన్యాసిబైరాగి ని 5 letters లో రాయగలరా?

గ్రహం కాని గ్రహం ఏమి గ్రహం?

గాంధీ గారు ఒకరోజు train లో తూర్పు నుండి పడమర వైపుకు ప్రయాణం చేస్తున్నారు మరి ఆయన జుట్టు ఎటువైపు ఎగురుతుంది?

ప్రాణం వుండి కదలలేనిది?

రైతుకు కావలసినది?

నిద్రపోతు కళ్లు తెరిచి వుండేది?

7 కామెంట్‌లు:

  1. వామ్మో చాలా కష్టమే మరి.. మరి నాకు రెండంటే రెండుకే జవాబులు తెలుసు మరి.. చెప్పనా..
    పావు షేరు పాలలో... రెండు పా లు ఉంటాయి .
    గాంధి గారికి బొచ్చేక్కడది.. గుండె కదా మరి.

    రిప్లయితొలగించండి
  2. 1.2
    2.స్థిత ప్రజ్ఞుడు ?
    3.విగ్రహం /అనుగ్రహం ?
    4.గుండు కదా ?
    5.గుడ్డు
    6.వర్షం
    7.చేప
    వైష్ణవి !ఎన్ని మార్కులేస్తావు ?

    రిప్లయితొలగించండి
  3. మీ ప్రశ్నలకి నా సరియైన/సరదా జవాబులు..

    1) రెండు 'ప ' లు
    2) తెలుగు లోనా ఇంగ్లిష్ లోనా ?
    3) విగ్రహం లెకపొతే అనుగ్రహం
    4) గాంధీ గారికి జుట్టు లేదుగా మరి, అందుకే ఎటూ ఎగరదు
    5) గుడ్డు
    6) ??? ఏదని చెప్పను ? భూమి, పంట, రేటు .. ఒక్క ఆత్మహత్య తప్ప... :(
    7) చేప


    తప్పు ఐతే సరి చేయండి.

    ఇట్లు,
    నరేష్

    రిప్లయితొలగించండి
  4. మీ ప్రశ్నలకి నా సరియైన/సరదా జవాబులు..

    1) రెండు 'ప ' లు
    2) తెలుగు లోనా ఇంగ్లిష్ లోనా ?
    3) విగ్రహం లెకపొతే అనుగ్రహం
    4) గాంధీ గారికి జుట్టు లేదుగా మరి, అందుకే ఎటూ ఎగరదు
    5) గుడ్డు
    6) ??? ఏదని చెప్పను ? భూమి, పంట, రేటు .. ఒక్క ఆత్మహత్య తప్ప... :(
    7) చేప


    తప్పు ఐతే సరి చేయండి.

    ఇట్లు,
    నరేష్

    రిప్లయితొలగించండి
  5. పావుసేరు పాలల్లో 2 'పా' లుంటాయి. సన్యాసిబైరాగి ని 5 అక్షరాలలో సన్యాసి/రాగి గా వ్రాయొచ్చు. గ్రహం కాని గ్రహం నిగ్రహం కాని ఆగ్రహం కాని అయ్యిండాలి. గాంధీ గారి జుట్టు తూర్పు వైపుకు ఎగురుతుంది. ప్రాణం ఉండి కదలలేనిది మొక్క అయ్యుండొచ్చు. రైతుకు కావలసినది గిట్టుబాటు ధర అనుకుంటా. నిద్రపోతు కళ్లు తెరిచి వుండేది పామయినా, చేపయినా అయ్యుండొచ్చు. నాకూ పెద్దగా తెలియదు. కొంచెం ఆలోచించి చెప్పడానికి ట్రై చేశాను అంతే.

    రిప్లయితొలగించండి
  6. పావు సేరు పాలల్లో 2 పా లే వున్నాయి.
    సన్యాసి / రాగి అని రాయవచ్చు.
    గ్రహం కాని గ్రహం అనుగ్రహం.
    గాంధి గారికి అస్సలు జుట్టే లేదుగా ఎగరటానికి.
    ప్రాణం ఉండి కదలలేనిది గుడ్డూ.
    నిద్రపోతూ కళ్ళు తెరచి వుండేది చేప.
    అంతే !

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)