Blogger Widgets

Friday, April 10, 2009

శ్రీ వైష్ణవి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Friday, April 10, 2009

celebrateమా బంగారు తల్లి శ్రీ వైష్ణవి కి ముందుగా పుట్టిన రోజు శుభాశిస్సులు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని , మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తు .
పెదవిపై విరిసే చిరునవ్వు కుసుమం ....
కనులలో మెరిసే లేత సోయగం ...
మనసులో ఉపొంగే సంతోసం ..
నడకలో కదిలో విశ్వాసం ...
చెప్పకనే చెపుతున్నది విషయం ....
నేటి విశేసం ... నీ జన్మదినం .....

Click to play this Smilebox scrapbook: vaishu birthday 2

నీ పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ , అమ్మా , తాత, అమ్మమ్మ , మావయ్యా మొదలుగున్నవారు.

11 comments:

  1. మీ బంగారు తల్లి శ్రీ వైష్ణవి కి పుట్టిన రోజు శుభాశిస్సులు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని , మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తు .

    ReplyDelete
  2. పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి..!!
    దీర్ఘాయుష్మాన్‌భవ..!

    ReplyDelete
  3. చిన్నారి శ్రీ వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  4. పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయీ..
    నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి ...

    ReplyDelete
  5. deerghaayushmaan bhava chiranjeevi

    ReplyDelete
  6. "పుట్టిన రోజు జేజేలు.. చిట్టి పాపాయి.. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి... "

    వైష్నవి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. శ్రీ వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. నా శుభాకాంక్షలు కూడా స్వీకరించాలి మరి.

    ReplyDelete
  9. vishnavi...
    belated birthday wishes :-)

    ReplyDelete
  10. నా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాధములు. నాకు exams +జ్వరం కారణంగా ఆలస్యముగా respond అయినందుకు అందరూ నన్ను క్షమించ ప్రార్ధన. oke. bye.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers