Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 10, 2009

శ్రీ వైష్ణవి పుట్టిన రోజు శుభాకాంక్షలు

శుక్రవారం, ఏప్రిల్ 10, 2009

celebrateమా బంగారు తల్లి శ్రీ వైష్ణవి కి ముందుగా పుట్టిన రోజు శుభాశిస్సులు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని , మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తు .
పెదవిపై విరిసే చిరునవ్వు కుసుమం ....
కనులలో మెరిసే లేత సోయగం ...
మనసులో ఉపొంగే సంతోసం ..
నడకలో కదిలో విశ్వాసం ...
చెప్పకనే చెపుతున్నది విషయం ....
నేటి విశేసం ... నీ జన్మదినం .....

Click to play this Smilebox scrapbook: vaishu birthday 2

నీ పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ , అమ్మా , తాత, అమ్మమ్మ , మావయ్యా మొదలుగున్నవారు.

11 కామెంట్‌లు:

  1. మీ బంగారు తల్లి శ్రీ వైష్ణవి కి పుట్టిన రోజు శుభాశిస్సులు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని , మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తు .

    రిప్లయితొలగించండి
  2. పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి..!!
    దీర్ఘాయుష్మాన్‌భవ..!

    రిప్లయితొలగించండి
  3. చిన్నారి శ్రీ వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయీ..
    నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి ...

    రిప్లయితొలగించండి
  5. "పుట్టిన రోజు జేజేలు.. చిట్టి పాపాయి.. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి... "

    వైష్నవి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. నా శుభాకాంక్షలు కూడా స్వీకరించాలి మరి.

    రిప్లయితొలగించండి
  8. నా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాధములు. నాకు exams +జ్వరం కారణంగా ఆలస్యముగా respond అయినందుకు అందరూ నన్ను క్షమించ ప్రార్ధన. oke. bye.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)