Blogger Widgets

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

శ్రీ రామ నవమి

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ros
శ్రీ రాముడు రోజున జన్మించిన మరో మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము.
సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .


ఏక శ్లోకీ రామాయణం :
పూర్వం రామతపోవనాని గమనం హత్వామృగం కాంచనం
వైదేహీ హరణం , జటాయు మరణం, సుగ్రీవసంభాషణం
వాలీ నిగ్రహణం , సముద్ర తరణం , లంకాపురీ దహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం .
శ్రీ రామనామ మంత్రం: doa
దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో
దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.doa
మరో సారి అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. నమస్తె.ros

3 కామెంట్‌లు:

  1. వైష్ణవి , స్వయంవరం , తలంబ్రాలు భలే ఉన్నాయి .మీకూ శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  2. హాయ్ వైష్ణవి ఎలావవున్నావు ..నాపేరు pranu ..అనుకోకుండా నీ బ్లాగ్ చూసాను.నిజంగా నాకు చాల సంతోషం వచ్చింది.ఈ చిట్టితల్లి అప్పుడే బ్లాగ్ లో తన మనసులో విషయాలు పంచుకొంతుందాఅని..నిజంగా చాలా సంతోషంగా వుంది ...నీకు ఈ అన్నయ్య శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తునాడు...

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)