Blogger Widgets

శుక్రవారం, ఆగస్టు 28, 2009

మా తాత బ్లాగు ఆంద్రామృతం కు సంవత్సరం నిండింది.

శుక్రవారం, ఆగస్టు 28, 2009

Free Printable "Congratulations"  Greeting Cards Templateమా తాత చింతా రామకృష్ణారావు గారు రాస్తున్న ఆంధ్రామృతం బ్లాగు పూర్తిగా సంవత్సరం నిండింది. తాత తెలుగు పద్యాలు బాగారాస్తున్నారు. ఇలానే చాలా సంవత్సరాలు బ్లాగు ఇలానే ఉత్సాహంగా రాయాలని కోరుకుంటూ . తాత కి నా బ్లాగు ద్వారా ఆంద్రామృతం బ్లాగు కు మొదటి సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

3 కామెంట్‌లు:

  1. శుభాకాంక్షలు మీ తాత గారికి. ఇంత చిన్న వయసులోనే బ్లాగులు రాస్తున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. అభినందనలు మరియూ శుభాకాంక్షలు మేష్టారూ.

    రిప్లయితొలగించండి
  3. చింతా గారు మీ తాతయ్యా? నాకు ఇప్పుడే తెలిసింది. సంతోషం. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు వారిని తప్పక కలుస్తాను. అప్పటికి ఇలా ఎన్ని వార్షికోత్సవాలు చేసుకుంటారో ఏమో!

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)