Blogger Widgets

Monday, August 31, 2009

Lahari.com

Monday, August 31, 2009



హాయ్/ నమస్తే!
నేను మా అమ్మమ్మా Lahari.com Blog ను ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది.
అప్పుడు నా బ్లాగ్ హాయ్ హాయ్ తొ పరిచయం చేసుకొని నేను రోదసీ యాత్ర చేస్తాను అన్న post నుండీ ప్రారంభించినాను. అప్పటి నుండీ నాకు అమ్మమ్మకి వీలు కలిగినప్పుడు post పెడుతున్నాము. కధలు, బొ
మ్మలు, తిరుప్పావై ,మంచి కొటేషన్స్, photos, నాకు నచ్చిన విషయాలు అన్నీ post చేస్తున్నాను.
రోదసీ యాత్ర చేస్తాను అన్న post నుండీ circular వరకు ఈ one year లో 184 posts పెట్టాము.
Lahar.com కు చాలా మంది followers వున్నారు.నాకు , బ్లాగుకు చాలా మంది comments ఇస్తున్నారు. నాకు inspainration , guidence , encouragements ,addvaises ఇస్తున్నారు.
నా బ్లాగ్ మిత్రులకు , పెద్దలుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్నతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ
ఇలాగే మీసహకారము ఎల్లప్పుడు వుండాలి .అని కోరుకుంటున్నాను. అందరికి మరో సారి ధన్యవాధములు. నమస్తే. bye.

5 comments:

  1. లహరి, నువ్వు తాతయ్య ఇంచుమించు ఒకేసారి బ్లాగు మొదలెట్టారన్నమాట. గుడ్..

    బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జితల్లి. బాగా చదువుకుని పెద్ద పేరు తెచ్చుకోవాలి.. నీకు, అమ్మమ్మకు కూడా అభినందనలు..

    ReplyDelete
  2. congratulations ra kanna. keep it up. all the best for your future

    ReplyDelete
  3. అమ్మలూ, శుభాకాంక్షలు. మీ అమ్మమ్మకు కూడాను.

    ReplyDelete
  4. " కానీ ఒక వ్యక్తి మన మధ్య లేరు అని తెలిసినప్పుడు ఆయన తాలూకు ఏ లక్షణాలను తలచుకుంటారు అన్నది జనం సంస్కారాన్ని బట్టి ఉంటుంది."

    ReplyDelete
  5. ఇల్లేరమ్మకి కంగ్రాట్స్

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers