Blogger Widgets

ఆదివారం, నవంబర్ 22, 2009

సత్య సాయి బాబా గారి పుట్టినరోజు

ఆదివారం, నవంబర్ 22, 2009

సత్యసాయిబాబాగారు 23 వ తేదిన నవంబరు 1926 వ సంవత్సరం లో జన్మించారు.బాబాగారి సిద్ధాంతము అద్వైతము .ఆయన కార్యక్రమాలు ఆద్యాత్మిక బోదనలు, నీతిబోదలు. ఆయన తత్వము అహింస.

బాబాగారు పుట్టపర్తి అనే కుగ్రామంలో అనంతపురం జిల్లాలో జన్మించారు.
సాయి బోదనలు ను అనుసరించేవారు చాలా సంస్థలు వున్నాయి.
ఆయనబోధనలొ ముఖ్యముగా సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి.
అదే మనము ఆచరించుదాం మరి.

3 కామెంట్‌లు:

  1. లహరి ఇంత చిన్న వయస్సులో బ్లాగ్ మొదలు పెట్టావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
    మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నా చిట్టి తల్లి. సుఖ శాంతులతో వర్ధిల్లు

    రిప్లయితొలగించండి
  2. లహరి ఇంత చిన్న వయస్సులో బ్లాగ్ మొదలు పెట్టావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
    మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నా చిట్టి తల్లి. సుఖ శాంతులతో వర్ధిల్లు

    రిప్లయితొలగించండి
  3. లహరి ఇంత చిన్న వయస్సులో బ్లాగ్ మొదలు పెట్టావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
    మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నా చిట్టి తల్లి. సుఖ శాంతులతో వర్ధిల్లు

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)