Blogger Widgets

Wednesday, November 25, 2009

Shri Kanakamahalakshmi Temple (vishakhapatnam)

Wednesday, November 25, 2009

నమస్కారం మార్గశిర మాసం వచ్చింది . ఎంతో ముఖ్యమైన మార్గశిర లక్ష్మివారం పూజలు చేసుకుంటున్నారా. మా అమ్మమ్మ కూడా చేస్తోంది. విశాఖపట్నం లో కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఫుజలు చేస్తారు. అమ్మదర్శనము మీరూ చేసుకోండు మరి.

1 comment:

  1. ధన్యవాదాలు.. మునుపు విశాఖ వెళ్ళినప్పుడు దర్శనం కాలేదని అనుకున్నా.. ఆ బెంగ ఇప్పుడు తీరింది ..

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers