Blogger Widgets

Wednesday, January 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు

Wednesday, January 13, 2010

నమస్కారం
రంగు రంగులు ముగ్గులతో, ముంగిట్లో గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనలు, బసవయ్యవిన్యాసాలతో,ఆకాశాన గాలిపటాలు, ఇవన్నీ సంక్రాతి మహాలక్ష్మికి, ఉత్తరాయణ పుణ్యపురుషునికి మనం స్వాగతినిస్తున్నాయి.ఈ సంక్రాంతికి
బ్లాగ్ మిత్రులందరకు,నా స్నేహితులకు,నాకుటుంబసభ్యులకు, అన్నిరకాలగా నాకు సహకరించిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Sankranti Subhakankshalu

ఈ పండగను అందరు ఆనందంగా జరుపుకొవాలని కోరుకుంటు.
శ్రీ వైష్ణవి

4 comments:

  1. మీకు కుడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. వైష్ణవీ!నీకు కూడా భోగి,మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers