Blogger Widgets

Wednesday, March 31, 2010

మీ కోసం singing Elephant వచ్చింది.

Wednesday, March 31, 2010

దహారో శతాబ్దం మధ్య వరకు Europe  లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా gifts ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి January  వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిషనులు లేవు అప్పుడు వారు drum వాయించి తెలియచెసెవారు  రాజు గారి ఆజ్న అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని ఒక్కసారిగా  మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశంలో అన్నిచోట్లా  ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా gifts  ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని అల్లరి పెట్టడాన్నె April Fools అనేవారు. పాత 
అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె gifts ఇచ్చుకోవటం, అల్లరి  చేసుకోవటం మాత్రము మిగిలిపోయాయి.

Tuesday, March 30, 2010

ఆటాడుకుందాం Bubblez Game

Tuesday, March 30, 2010

నవనీత చోరుడమ్మా నీ చిన్ని కృష్ణుడు

చిన్ని కృష్ణుని గురించి ఎంత చెప్పినా వినాలనె వుంటుంది మరి పాటలు అయితే ఇంకా అందంగా వుంటాయి. చిన్నికృష్ణుని పాటలు చాలాబాగుంటాయి.
చిన్నికృష్ణుని అల్లరి పనులును యశోదామాతకు గోపికలు వర్ణిస్తున్నారు ఆ పాట నాకు చాలా నచ్చుతుంది.చిన్ని కృష్ణుని అల్లరి కి వారు విసిగి యశోదామాతకు వారి కృష్ణునివల్ల కలిగిన బాధలు చెప్తారు. అప్పుడు వారి మాటలకు యశోదామాత మాకృష్ణుడు చిన్నవాడు అల్లరి చేయలేడు అని అంటుంది.
అప్పుడు వారు విడిచి వెల్దాంమంటారు. వినండి చాలాబాగుంది.

Monday, March 29, 2010

మూడు చేపలు కధ

Monday, March 29, 2010

Thursday, March 25, 2010

చూడవమ్మా యశోధమ్మా

Thursday, March 25, 2010


Tuesday, March 23, 2010

సీతరాముల కళ్యాణము

Tuesday, March 23, 2010


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రాముడు రోజున జన్మించిన మరో మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. 
సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
శ్రీ రామనామ మంత్రం: 
దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో   
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో

తాత్పర్యము: 


ధశరధునికి  ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.doa
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.

Sunday, March 21, 2010

World Water Day

Sunday, March 21, 2010

Hi friends. Today 22nd March 2010 we are celebrating World Water Day. Clean water for healthy world.

International World Water Day is held annually on 22 March as a means of focusing attention on the importance of freshwater and advocating for the sustainable management of freshwater resources.
An international day to celebrate freshwater was recommended at the 1992 United Nations Conference on Environment and Development (UNCED). The United Nations General Assembly responded by designating 22 March 1993 as the first World Water Day.
Each year, World Water Day highlights a specific aspect of freshwater. On this page, we present a brief overview of the different themes that have been the focus of World Water Day celebrations.


1993 first World Water Day,
1994 Caring for our Water Resources in everyone's Business theme.
1995  Woman and Water theme. 
1996 Water for thirsty cities theme.
1997  The world's water, is there enough? theme.
1998  Ground water-The invisible resource  theme.
1999 Everyones  downstream theme.
2000 Water for the 20th century "The availability and quality of water is increasingly under strain. Even if conditions were to remain constant for the foreseeable future, much of the world would find itself in a state of water-related crisis. To make matters worse, populations are growing most rapidly in those areas where water is already in scarce supply”. 
2001 Water and Health.The message for the day was: "Concrete efforts are necessary to provide clean drinking water and improve health as well as to increase awareness world-wide of the problems and of the solutions. 22 March is a unique occasion to remind everybody that solutions are possible. Use the resources on this site to help turn words into political commitment and action.”
2002  Water for development theme.
2003  Water for the future theme.
2004   Water and disasters theme.
2005   Water for life theme.
2006  Water and culture theme.
2007  Coping with water scarcity theme.
2008  Water for sanitation theme.
2009  Trans boundary theme.
2010  Clean water for healthy world theme.
We did not pollute water and don't waste water.  

తారక మంత్రము ( రామధాసు కీర్తన)

పాట: తారక మంత్రము 
తాళము: ఆదితాళము
రాగము: ధన్యాసిరాగము
పాడినవారు: శ్రీ మంగళంపల్లి. బాలమురళికృష్ణ గారు.
రచించినవారు: శ్రీ భక్త రామధాసు గారు
Tharaka_Manthramu....
తారకమంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యని నమ్మర యన్నా

మచ్చికతో నికబాతకంబుల
మాయలలో బడబోకన్నా
హెచ్చ్గ నూటయినిమిది తిరుపతు
లెలమి దిరుగ బని లేదన్నా

ముచ్చటగా నా పుణ్యనదులలో
మునిగెడీ పని యేమిటి కన్నా
వచ్చెడీ పర్వపుదినములలో సుడి
వడి పడుటలు మాను మికన్నా

ఎన్ని జన్మముల నైంచ్ చూచినను
యేకో నారాయణుడనా
అన్ని రూపులై యున్న పరమాత్ముని
నా మహాత్ము కధలను విన్న

ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యం బికబుట్టుట సున్న

నిర్మల మంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షసద్గతిని
గన్నులనే చూచుచునున్న

ధర్మము తప్పక భద్రాద్రీశుని
దనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని
మందిరమున కేగుచునున్న

Saturday, March 20, 2010

Children's Poetry Day

Saturday, March 20, 2010

The first we are learning twinkle, twinkle little star was written by Jane Taylor (1806)
Hi friends do you want to remember the Rhymes handed down through generations for your own children? Begin with our collection of classic English and American nursery rhymes, and then go on to choose one of our recommended books of poems for kids. I have all kinds of poems. do you have poems collections.


Today 21st March World Children's Poetry Day. Do you know that.
Believed to have its origin in the 1930s, World Poetry Day is now celebrated in hundreds of countries around the world. This day provides a perfect opportunity to examine poets and their craft in the classroom. In 1999, UNESCO (the United Nations Educational, Scientific, and Cultural Organization) also designated March 21 as World Poetry Day.
If you’re looking for fresh ways to approach poetry with young people, you might consider multi-media methods for experiencing the visual and aural qualities of poetry. Using popular Internet sites, CDs, and a variety of software, you can lead kids in exploring the imagery, emotion, and language of poetry in ways that are creative, playful and multi-sensory.


This Rhymes starts with small to large. This is one of the small poet for you.

So let us celebrate our interesting Children's Poetry Day. okay. I wish you all my kids friends happy Children's Poetry Day. 

Humble Request for All :


Humble Request for All :doa
Kindly put a pot full of water in the balcony for birds to protect them in hot summer.If your house is a row house type, request to do the same for animals.
We must protect our birds &animals, those who can’t speak their troubles. ayam


sembah Thank You . 


Monday, March 15, 2010

ఉగాది పండగ శుభాకాంక్షలు

Monday, March 15, 2010

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు  వికృతి .  దీనిని వికృతి నామసంవత్సరం అంటారు.
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి.
మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది.
ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని  నాకు మా స్కూల్లో చెప్పారు.

ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.

Friday, March 12, 2010

అన్నిమంత్రములు నిందే యావహించెను.

Friday, March 12, 2010


అన్నమాచార్యలవారి కీర్తన
AnniManthramulu.mp...

ప : అన్నిమంత్రములు నిందే యావహించెను


వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశుమంత్రము


చ : నారదుండు జపియించె నారాయణమంత్రము


చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహమంత్రము


కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము


వేరె నాకుఁగలిగె వేంకటేశుమంత్రము


చ : రంగగు వేసుదేవమంత్రము ధ్రువుఁడు జపించె


నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును


ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె


వింగడమై నాకునబ్బె వేంకటేశుమంత్రము


చ : యిన్ని మంత్రములకెల్ల యిందిరానాథుఁడే గురి


పన్నినదిదియే పరబ్రహ్మమంత్రము


నన్నుఁ గావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను


వెన్నెలవంటిది శ్రీవేంకటేశు మంత్రము 

My Blog Lovers