Blogger Widgets

Thursday, March 25, 2010

చూడవమ్మా యశోధమ్మా

Thursday, March 25, 2010


3 comments:

  1. హాయ్ వైషూ తల్లీ... నీ బుజ్జి బ్లాగు చాలా బాగుంది నాన్నా... మా వూరు తాడేపల్లిగూడెం లో నీ పేరు మీద ఒక కాలేజ్ వుంది తెలుసా? వైష్ణవి జూనియర్ కాలేజ్ అని. ఆ కాలేజ్ నేనే పెట్టాను. నా బ్లాగు http://saradaa.blogspot.com చూసి ఎలా వుందో చెప్పు తల్లీ. ఆశీర్వాదములు & ముద్దులతొ... జగదీష్

    ReplyDelete
  2. విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ క్రుష్ణుని దుడుకూ పనులూ !
    విన్ననుగాని , కన్ననుగానీ జన్మాసార్ధక మగునటనమ్మా

    ..........

    ReplyDelete
  3. కంద గీత గర్భ చంపక మాల:-
    నులి పలుమారులా పురిటినొప్పులుదేవకిపొందఁజేసి; భూ
    స్థలిని కృపన్ సదా పుడమి చాలగనిన్గని పొంగఁజేసి; ల
    గ్న డబడబల్గనన్సుఖమునందులుభక్తయశోద యందఁ దో
    డ్పడినహరీ!యిటుల్వెలయభావ్యమొ?చెప్పుమవేణుగోపకా

    క:-పలు మారులా పురిటి నొ
    ప్పులు దేవకి పొందఁ జేసి; భూస్థలిని కృపన్
    బడబల్ గనన్; సుఖము నం
    దులు; భక్త యశోద యందఁ దోడ్పడిన హరీ!

    గీ:-పురిటి నొప్పులు దేవకి పొందఁ జేసి;
    పుడమి చాలగ నిన్ గని పొంగఁ జేసి;
    సుఖము నందులు; భక్త యశోద యంద;
    వెలయ భావ్యమొ? చెప్పుమ! వేణు గోప!

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers