Blogger Widgets

Friday, April 30, 2010

Cats Fight Jigsaw

Friday, April 30, 2010పూర్తికాని చీమకధ

అందరికీ హాయ్ నాకు కధలు అంటె ఇష్టంకదా అయితె నా చిన్నప్పుడు మా మావయ్యని కధచెప్పమని అడిగాను చాలా కధలు చెప్పాడు. ఒక కధచెప్పేవాడు అది అయిపోగానే ఇంకోకధ అడిగేదానిని. అప్పుడు ఈచీమకధచెప్పాడు.
అది మీకు చెప్తాను చూడండి ఎలావుందో మామయ్యచెప్పిన కద. ఇది కధనా మీరీ చెప్పండి.
అనగా అనగా ఒక ఊరిలో రాజు గారికి పంటలు బాగాపండి దాన్యము ఇంటికి తెచ్చారు. ఆధాన్యాన్ని ఒక గదిలో పెట్టారు. అప్పుడు అక్కడకి ఒకచీమ వచ్చింది అక్కడదాన్యం బస్తాలు చూసి సంతోషించి అనుకుంది నావాళ్ళను తీసుకు వచ్చివీటిని మా ఇంటికి తీసుకువెళ్ళి దాచుకోవాలి వచ్చేది వర్షాకాలం కదా ముందుగానే జాగ్రత్త్తపడాలి అనుకుని తనవాళ్ళను తీసుకువచ్చి ఒక్క చీమ రావటం ఒకదాన్యంగింజ తీసుకువెళ్ళటం.మరలా ఇంకోచీమ రావటం ఇంకో గింజ తీసుకువెళ్ళటం, మరలా ఇంకోచీమ రావటం ఇంకో గింజ తీసుకువెళ్ళటం అలాచెప్తూనేవున్నాడు. కాసేపు ఆగిపోయాడు చెప్పూ అనగానే ఎమన్నాడో తెలుసా గింజని పట్టుకువెళ్ళనీ అనేవాడు. నేను నిద్రపోయి లేచాను అప్పుడు తరువాత ఎమి అయ్యింది అని అడిగితే ఇంకో చీమ వచ్చి ఇంకో గిజతీసుకువెళ్ళింది అని మళ్ళీచెప్పాడు. గింజలు అన్నీపూర్తి  అవ్వేవరకు అలానే చెప్తున్నాడు ఇప్పటికి వచ్చి ఆకధపూర్తికాలేదు. ఎప్పుడు అడిగినా ఇంకోచీమ వచ్చి ఇంకో గింజపట్టుకువెళ్ళింది అంటున్నాడు.  ఎన్నిరోజులు తరువాత అవుతుంది అంటే మొత్తం బస్తాలు అన్నీపూర్తికావాలి అన్టున్నాడు. నేను అడిగా ఎన్నిబస్తాలు అని అప్పుడు లెక్కలేనన్ని అన్నాడు. ఆకధ అవుతుంది అని నాకు అనిపించటంలేదు. మీరు చెప్పండి ఇది అస్సలు కధలా వుందా.

Tuesday, April 27, 2010

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత

Tuesday, April 27, 2010సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత..
చందమాయ చూడరమ్మ చందమామ పంట ||

మునుప పాలవెల్లి మొలచి పండిన పంట
నినుపై దేవతలకు నిచ్చ పంట
గొనకొని హరికన్ను గొనచూపుల పంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట ||

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మిన పంట
మలయుచు తమలోని మర్రి మాని పంట ||

విరహుల గుండెలకు వెక్కసమయిన పంట
పరగచుక్కల రాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండిన పంట
యిరవై శ్రీ వేంకటేశు నింటిలోని పంట ||

Sunday, April 25, 2010

మార్కొని

Sunday, April 25, 2010జి.మార్కోని, యస్, బ్రాన్ మనకందరికూ మర్కొని చిరపరిచితుడే. తొలిసారిగా ఇటలీ దేశస్తుడైన మార్కొని (1874 – 1937) నిస్తంత్రీ విధానం (వైర్ లెస్ మెథడ్) ద్వారా ప్రసార సాధనమైన రేడియోను కనుగొన్నాడు. ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ  ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని  కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో  అని అంటారు.
ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాయూజ్ చేసేవారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలా మార్పులు చెంది నేటి ఎఫెమ్ వరకు రూపు దిద్దుకుంది. అలాంటి రేడియోని తయారు చేసిన మార్కొని పుట్టినదినము నేడు .  అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.మార్కోని పుట్టినరోజు నాడు అంత గొప్పమనిషినితలచుకోవటం గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను.


మాతృ దేశము  ఇటలీ 
ముఖ్య పురస్కారాలు :


                                       

Thursday, April 22, 2010

Thunder pool

Thursday, April 22, 2010

Wednesday, April 21, 2010

Save our Earth.

Wednesday, April 21, 2010Forty years after the first Earth Day, the world is in greater peril than ever. While climate change is the greatest challenge of our time, it also presents the greatest opportunity – an unprecedented opportunity to build a healthy, prosperous, clean energy economy now and for the future.Earth Day 2010 can be a turning point to advance climate policy, energy efficiency, renewable energy and green jobs. Earth Day Network is galvanizing millions who make personal commitments to sustainability. Earth Day 2010 is a pivotal opportunity for individuals, corporations and governments to join together and create a global green economy. Join the more than one billion people in 190 countries that are taking action for Earth Day.
Earth Day is the perfect opportunity to know  kids about our environment and the world in which we live. Using experiments that are fun and interactive will help to illustrate lessons and keep kids engaged. Keep the children's age group in mind when deciding on which activities to undertake.
Our class is learning about how we can help the earth. We are reading books. We even were in charge of the earth day assembly! I was the MC. Our class is helping the environment!
Earth Day is every year on April 22, and is a day dedicated to celebrating the wonders of the planet and protecting its resources. Create recycled crafts and projects with children to share with others and reuse items that would otherwise be thrown in the trash. Aside from promoting creativity, reusing items also teaches children about conservation and recycling
  Milk 

   packet  Birdhouse

 1. Use an old milk jug for a birdhouse. Have an adult help cut a circle three inches in diameter out of the front of a clean one gallon milk packet-the side without the handle--using a craft knife.
  Use acrylic paint to decorate the outside of the milk jug birdhouse. Paint the milk jug to make it look like part of a tree or a comfortable place for a bird to make their home. Allow the milk jug birdhouse to dry and then hang from a tree with a length of twine from its handle.
 2. I will make every day Earth Day by recycling things!
 3. The earth can be a butiful place if people did not litter or smoke.Like searesly smoking is not just bad for the earth it is also bad for yourself I mean all those people are just getting a higher chance of dieing the next day.Oh and littering.I am going to plant all that i can this earth day like apple trees and plant as many plants so that this earth day will be the greatest of all earth days so i hope everyone plants tons of trees 'cause i know i am! :)
 4. Okey than please save our earth and enjoy the earth day.

Tuesday, April 20, 2010

CRICKET ఆటాకుందాం

Tuesday, April 20, 2010

saare jahaan se achchaMuhammad Iqbal


Name : Muhammad Iqbal
Date of birth : November 9, 1877

Place of birth : Sialkot, (now in Pakistan)
Date of Death : April 21, 1938
 Place of death : Lahore, (now in Pakistan)

Occupation : Indian Muslim poet.He wrote our 
Patriotic song

Saare Jahaan se achcha……………………

Saare jahaan se achcha hindostaan hamaraa
hum bul bulain hai is kee, ye gulsitan hamaraa

parbat vo sabse unchaa hum saaya aasma kaa
vo santaree hamaraa, vo paasbaan hamaraa

godee mein khel tee hain is kee hazaaron nadiya
gulshan hai jinke dum se, rashke janna hamaraa

mazhab nahee sikhataa apas mein bayr rakhnaa
hindee hai hum, vatan hai hindostaan hamaraa

Sunday, April 18, 2010

Time Person of the Century

Sunday, April 18, 2010

Today is Albert Einstein Death day
Albert Einstein was a theoretical physicist.
Born: March 14, 1879, Ulm, Kingdom of Wurttemberg, German Empire
Died: April 18, 1955 (Aged 76) Princeton, New Jersey, USA
Residence: Germany, Italy, Switzerland, USA
Ethnicity: Jewish
Fields: Physics
Einstein is best known for his theories of special relativity and general relativity. He received the 1921 Nobel Prize in Physics "for his services to Theoretical Physics, and especially for his discovery of the law of the photoelectric effect. published more than 300 scientific and over 150 non-scientific works. He is often regarded as the father of modern physics.
Notable Awards:
Nobel Prize in Physics (1921)
Copley Medal (1925)
Max Planck Medal (1929)
Einstein is the Time Person of the Century

This is the field  equation:
G_{\mu \nu} + \Lambda g_{\mu \nu}= {8\pi G\over c^4} T_{\mu \nu}

Sunday, April 11, 2010

ఈ రోజు నా పుట్టిన రోజు.

Sunday, April 11, 2010

ఈ రోజు నాపుట్టినరోజు , ఈరోజు నేను నిద్ర లేచినదగ్గర నుండి నా బ్లాగ్ మిత్రులు నా స్నేహితులు.మా తాత స్నేహితులు చాలా మంది ఫోన్ ద్వారా ను బ్లాగ్ కామెంట్స్ ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపారు వారందరికి నా హృదయపూర్వక ధన్యవాధములు తెలుపుతున్నాను.
Orkut Scraps - Roses
ఆటాడుకుందా Chess


శ్రవణ కుమారుడు

Friday, April 09, 2010

నా మొదటి పోస్ట్.

Friday, April 09, 2010

నా మొదటి పోస్ట్ నేనూ రోదసీ యాత్ర చేస్తాను.ఈ బొమ్మ నాకల నేను ఎప్పటి కైనా రోదసి యాత్ర చేయాలని దానినే నేను నా చిన్నప్పుడు వేసాను.అప్పుడు ఒక బుక్ లో ప్రచురించారు. బొమ్మే ఇది మీరు చూడండి. మరి నాకల నెరవేరాలని నన్ను ఆశీర్వధించండి.Monday, April 05, 2010

బలే బలే

Monday, April 05, 2010

ఇక్కడ మీకు సైకిల్ కనిపిస్తోంది కదా! అయితే ఎలాకనిపిస్తొంది చెప్పండి.

ఏకలవ్యడు

Sunday, April 04, 2010

The Stupid Test

Sunday, April 04, 2010

Saturday, April 03, 2010

చెప్పుకోండి చూద్దాం.

Saturday, April 03, 2010


1)  తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.

ఏమిటది చెప్పండి?
2) వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు

అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !

అయ్యోరామా ఆలోచిస్తారెమి  మరి చెప్పండి.
౩) ఏడుగురు అన్నదమ్ములం మేము;

విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.

అయితె మెము ఎవరము ?
4)  ఇంతింతాకు ఇస్తరాకు

రాజులు మెచ్చిన రత్నాలాకు

అదే మాకు చెప్పండి?

Friday, April 02, 2010

వైకుంఠపాళి ఆట (SNAKE AND LADDER GAME)

Friday, April 02, 2010

గం గణపతేనమః ( అన్నీ అక్షరాలే)ఇది ఫొటో కాదండి. మా అమ్మ తన చిన్నప్పుడు వేసిన గణేశ్ పేయింట్. ఇందులో అన్నీ గణేశుని పేర్లే వాడింది. మీరు చదవండి తెలుస్తుంది అవునో కాదో సరేనా. మరి చూసి చేప్పండి ఎలావుందో. 

తెలివైన పావురంమరి నీతి : పెద్దవాళ్ళ మాట చధ్ఢిఅన్నము మూట..

Thursday, April 01, 2010

ఆటాడుకుందాం Splitter Game

Thursday, April 01, 2010My Blog Lovers