Blogger Widgets

Friday, April 02, 2010

గం గణపతేనమః ( అన్నీ అక్షరాలే)

Friday, April 02, 2010



ఇది ఫొటో కాదండి. మా అమ్మ తన చిన్నప్పుడు వేసిన గణేశ్ పేయింట్. ఇందులో అన్నీ గణేశుని పేర్లే వాడింది. మీరు చదవండి తెలుస్తుంది అవునో కాదో సరేనా. మరి చూసి చేప్పండి ఎలావుందో. 

5 comments:

  1. అద్భుతంగా వుంది....

    ReplyDelete
  2. మీరు చెప్పకపోతే పేర్లు చూసేదాన్ని కాను కానీ, చెప్పింతరవాత చూస్తే, నిజంగానే మంచి కళ ఉంది అనిపించింది. మీ అమ్మకి అభినందనలు.

    ReplyDelete
  3. చాలా బాగుంది కదండి. మీకు నా ధన్యవాధములు.

    ReplyDelete
  4. చాలా బాగుంది అండి. మీ అమ్మగారికి అభినందనలు. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. చాలా బాగుంది వైష్ణవీ అక్షరాలతొ గణేషుని చిత్రం.నిజం గా అలా వేయగలగటం భగవంతుడిచ్చిన వరం.మరికొన్ని చిత్రాలు నువ్వు అమ్మ సాయంతొ ప్రయత్నం చేయి.సరేనా ?

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers