Blogger Widgets

Friday, April 09, 2010

నా మొదటి పోస్ట్.

Friday, April 09, 2010

నా మొదటి పోస్ట్ నేనూ రోదసీ యాత్ర చేస్తాను.



ఈ బొమ్మ నాకల నేను ఎప్పటి కైనా రోదసి యాత్ర చేయాలని దానినే నేను నా చిన్నప్పుడు వేసాను.అప్పుడు ఒక బుక్ లో ప్రచురించారు. బొమ్మే ఇది మీరు చూడండి. మరి నాకల నెరవేరాలని నన్ను ఆశీర్వధించండి.



1 comment:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers