Blogger Widgets

Thursday, August 26, 2010

మదర్ థేరిస

Thursday, August 26, 2010



మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు . జన్మదినము నేడు ఆగస్టు 26 వ తేదీన. మాసిడోనియాలోని అల్భేనియన్స్ కి పుట్టినారు.  మదర్ ధేరిస పేద రోగులు సేవచేసి  అందరికీ మదర్ అయ్యారు.  ఆమెసేవకు నోబుల్ బహుమతి ని అందించారు అంతే కాదు మన భారత దేశపు ప్రముఖ  అవార్డు భారతరత్న ని ఇచ్చి ఆమెను గౌరవించారు.  ఆమె రోమన్ కేధలిక్ సన్యాసి గా జీవించారు.  
ఈ రోజు ఆమె చెప్పున గొప్ప మాట తలుచుకుందాం ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నమాట అన్నారు ఆమె చాలా బాగా అన్నారు కదా ఆమె మాటని ఆధర్సంగా తీసుకుందాము మరి . 

5 comments:

  1. bulli vaishnavi.... nuvvu bhale bloguthunnavu... keep it up...

    ReplyDelete
  2. చిన్నారి వైష్ణవీ " మదర్ ధెరిస్సా జన్మ దిన సందర్భం గా చక్కని విషయాలను అందించావ్ ఇలా ఇంకా ఎన్నొ ఎన్నెన్నొ గొప్ప గొప్ప వారిని గురించి మంచి మంచి విషయాలను తెలియ జేయాలి సరేనా ? దీవించి

    ReplyDelete
  3. aasirvadinchadame kadu vishnavi...abhinandisthuuam kuda..chala manchi vakyanni raasav..

    ReplyDelete
  4. aasirvadinchaame kadu vishnavi... abhinandistunnam kuda...chala manchi vakyanni raasav..

    ReplyDelete
  5. bangaru thalli,

    chala manchi vishyanni rasavu... all the best.

    babai

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers