Blogger Widgets

గురువారం, ఆగస్టు 26, 2010

మదర్ థేరిస

గురువారం, ఆగస్టు 26, 2010



మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు . జన్మదినము నేడు ఆగస్టు 26 వ తేదీన. మాసిడోనియాలోని అల్భేనియన్స్ కి పుట్టినారు.  మదర్ ధేరిస పేద రోగులు సేవచేసి  అందరికీ మదర్ అయ్యారు.  ఆమెసేవకు నోబుల్ బహుమతి ని అందించారు అంతే కాదు మన భారత దేశపు ప్రముఖ  అవార్డు భారతరత్న ని ఇచ్చి ఆమెను గౌరవించారు.  ఆమె రోమన్ కేధలిక్ సన్యాసి గా జీవించారు.  
ఈ రోజు ఆమె చెప్పున గొప్ప మాట తలుచుకుందాం ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నమాట అన్నారు ఆమె చాలా బాగా అన్నారు కదా ఆమె మాటని ఆధర్సంగా తీసుకుందాము మరి . 

5 కామెంట్‌లు:

  1. చిన్నారి వైష్ణవీ " మదర్ ధెరిస్సా జన్మ దిన సందర్భం గా చక్కని విషయాలను అందించావ్ ఇలా ఇంకా ఎన్నొ ఎన్నెన్నొ గొప్ప గొప్ప వారిని గురించి మంచి మంచి విషయాలను తెలియ జేయాలి సరేనా ? దీవించి

    రిప్లయితొలగించండి
  2. aasirvadinchadame kadu vishnavi...abhinandisthuuam kuda..chala manchi vakyanni raasav..

    రిప్లయితొలగించండి
  3. aasirvadinchaame kadu vishnavi... abhinandistunnam kuda...chala manchi vakyanni raasav..

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)