Blogger Widgets

Wednesday, March 02, 2011

Wedding Day Greetings

Wednesday, March 02, 2011


హాయ్! ఫ్రెండ్స్
 మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 36 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. కావునా నా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ చింతా.విజయలక్ష్మి, మా తాత చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి. నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మొన్ననే పుట్టిన చిట్టి పాపాయి మావయ్య కూతురు మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 36 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చెప్పండి.
 
తాతా, అమ్మమ్మా మీ ఇద్దరికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు. Thank you for all. bye.
From 
Sree Vaishnavi


10 comments:

  1. పెళ్లిరోజు శుభాకాంక్షలు!మీ అమ్మమ్మ తాతయ్యలకి

    ReplyDelete
  2. చింతా విజయలక్ష్మి,చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. అమ్మాయీ! మీ తాతయ్య గారు, అమ్మమ్మ గార్లకు పెళ్ళినాటి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. " తమ్మ్డుడూ మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభా కాంక్షలు మా మరదలు సూపర్ ! "

    ReplyDelete
  5. అమ్మాయీ! మీ తాతయ్య గారు, అమ్మమ్మ గార్లకు పెళ్ళినాటి శుభాకాంక్షలు

    ReplyDelete
  6. SREE VAISHNAVI GARU MEE BLOG CHALA BAGUNDI

    ReplyDelete
  7. hai vishu ur blog is very nice raaaaa...

    ReplyDelete
  8. hai vishu ur blog is very nice raaaaa...

    ReplyDelete
  9. hai vishu ur blog is very nice raaaaa...

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers