Blogger Widgets

గురువారం, సెప్టెంబర్ 29, 2011

షష్ఠిపూర్తి

గురువారం, సెప్టెంబర్ 29, 2011

హాయ్! ముందుగా అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు.

 అక్టోబర్ 2  వ తారీకునా మా తాతగారు అయినా చింతా రామకృష్ణ రావు గారు http://andhraamrutham.blogspot.com/ )  వారి 61  వ పుట్టిన రోజు అంటే షష్టి పూర్తి అన్నమాట.   తాత పుట్టిన రోజు దగ్గర పడిపోతుంది.  నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు.  మా తాతకి పద్యాలు అంటే ఇష్టం నాకు పద్యాలు రాయటం రాదు.  మాతాతకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కావటం లేదు.  మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అది ఏమిటంటారా! ఏమీలేదు.   మాతాత పుట్టినరోజుకు నేను ఏమి చేస్తే బాగుంటుందో ఒకమంచి సలహా ఇవ్వండి.  లేదా మీరు కూడా పద్యాలు రాయగాల్గితే మాతాత పేరు మీద అందమైన పద్యాలు రాసి మీ అభినందనలతో పద్యాలు రాసి ఈపోస్ట్ కు కామెంట్ గా పెట్టండి నేను అవి ప్రింట్ అవుట్ తీసి మాతాతకు అందిస్తాను.  నాకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.  నాకు సలహా ఇస్తున్నందుకు ముందుగానే ధన్యవాదములు తెలుపుతున్నాను.  మరి మీ సలహాలు/పద్యాలు కోసం ఎదురుచూస్తూ.............
మీ శ్రీ  వైష్ణవి.

మంగళవారం, సెప్టెంబర్ 27, 2011

ఇన్క్విలాబ్ జిందాభాద్

మంగళవారం, సెప్టెంబర్ 27, 2011


భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."

ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.

భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.

అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.

భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

Let salute the people who made us prude.
Shahid Bhagat singh's birth day
Hope you all Indian's are aware of this day
Damnit , no most of your not,
hmm don't worry
Lemmy show your something
why this this is important days for Indians.

గురువారం, సెప్టెంబర్ 22, 2011

పొన్నమీద వెన్నదొంగ

గురువారం, సెప్టెంబర్ 22, 2011


ఆనాడు యశోద మాత చేత రోటికి కట్టివేయబడిన అందాల వన్నెల చిన్నెల గోవిందుడే గోపికల నయనారవిందుడు అయినాడు.  వారి కన్నులలో ప్రణయ జ్యోతిని వెలిగించి మనసును రగిలించి చిన్ని కృష్ణుని రాకకై ఎదురు చూసే గోపికలు కార్తీక  పౌర్ణమి నాడు యమునా స్నానాలు ఆచరించి నోచే నోములు నోచి, గౌరీ దేవిని పూజించేవేళ గోపికల కోకలు దాచి పొన్నచెట్టు గుబురులలో వేణువును ఊదుతున్నాడు.


 అప్పుడు గోపికలు వారిచేలికత్తేలతో ఇలా పాడుతున్నారు.  వెన్నదొంగ గురించి వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.  వారి కోకలు చెట్టుకు దాచి పొన్నచెట్టు కొమ్మను ఎక్కాడని.   శ్రీ కృష్ణుని ఏరకంగా వారికీ కనిపిస్తున్నాడో వారు ఆయన అందాన్ని వర్ణిస్తూ చెప్పుకుంటున్నారు.  వారి మనసులో శ్రీ కృష్ణుని మీద భక్తి, ప్రేమ ను వారు ఈ పాటలో అందంగా చెప్తున్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

DAY OF PEACE 2011: Make Your Voice Heard

మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

DAY OF PEACE 2011: Make Your Voice Heard
Young women and men everywhere are demonstrating the power of connection by reaching out to each other, and rallying together, in the common cause of the dignity and human rights to which their peoples aspire.  

For this year's International Day of Peace observance on September 21, the UN has chosen the theme of "Make Your Voice Heard," under the overall idea of peace and democracy.  
Each year, the Universal Peace Federation and its Ambassadors for Peace around the world organize commemorations of the International Day of Peace. 

"To encourage worldwide, 24-hour spiritual observations for peace and nonviolence on the International Day of Peace, 21 September in every house of worship and place of spiritual practice, by all religious and spiritually based groups and individuals, and by all men, women and children who seek peace in the world."
Thank you.

సోమవారం, సెప్టెంబర్ 19, 2011

అనగనగా ఒక......

సోమవారం, సెప్టెంబర్ 19, 2011

భారతదేశం ఒక అధ్బుతమైన జానపద కథల సమాహారం. ఈ కథల చెప్పడంకథ యొక్క సంప్రదాయం ద్వారా శతాబ్దాలుగా ఉద్భవించింది కలిగి వుంది. అదే అనగనగ ఒక (రోజు, వూరు, లేక రాజు) అన్న పదాలతో మొదలు అవుతాయి మన కధలు.  మా పిల్లలుకు కధలు వినాలంటే కధకు ముందు అనగనగా అనగనగా అన్న మాటలు లేకపోతె కదా విన్న ఫీలింగే వుండదు.  నిజంగా మన దేశం యొక్క సంస్కృతి అంతర్భాగమైన. వారు ప్రాచీన భారతదేశం వారు చాలా ఆలోచనాపరులు మరియు ఋషులు ద్వారా పెద్దవారి ద్వారా సాధారణంగా జానపద కధలు లో జ్ఞానం అలాగే సార్వత్రిక విలువలు కలిగి ఉంటాయి.  కథలు సేకరణ సాంస్కృతికంగా అధిక మరియు విభిన్నమైన స్ధలం వివిధ ప్రాంతాల జీవితాలను మరియు తత్వాలుప్రతిబింబిస్తుంది. 
ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం. క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు. విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, ​​చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం మనం పొడవచ్చు అని విష్ణుశర్మ నిరూపించారు. మా అమ్మమ్మ కధలు చెప్పేటప్పుడు అనగనగా అని కధ మొదలు పెడుతుంది అప్పుడు ఆకధలోకి మేము లీనము అయిపోయి మరీ వింటాము. అనగనగా అన్నపదం మనలను కధను ఏకాగ్రతను కలిగేలా చేస్తుంది.  మన ప్రాచీనులు పిల్లల మనస్తత్వాన్ని భాగా అర్ధం చేసుకొని మరీ కనిపిట్టినట్టువున్నారు కదూ.  వారికి మనము థాంక్స్ చెప్పుకోవాలి కదా.

శనివారం, సెప్టెంబర్ 17, 2011

అమర్ చిత్ర కథ సిరీస్(Amar Chitra Katha)

శనివారం, సెప్టెంబర్ 17, 2011

Born :17 September 1929
Karkala, Karnataka
Died :24 February 2011 (aged 81)
Mumbai, Maharashtra
Nationality Indian
Area(s) :Writer, Artist
Pseudonym(s) :Uncle Pai
మనకు కామిక్ పుస్తకాలు మొట్టమొదట ఎవరు create చేసారో తెలుసా?  అది 
Anant Pai  (17 సెప్టెంబర్ 1929 - 24 ఫిబ్రవరి 2011),ప్రముఖంగా Uncle Pai  అని పిలుస్తారు. భారతదేశం లో బుక్ హౌస్ తో పాటు, 1967 లో ప్రత్యేక అమర్ చిత్ర కథ సిరీస్ లో, ఒక భారతీయ విద్యావేత్త మరియు భారతకామిక్స్ సృష్టికర్త జరిగినది.  ప్రచురణకర్తలు, మరియు ఇది సంప్రదాయ భారతీయజానపద కధలు, పౌరాణిక కథలు, మరియు చారిత్రక పాత్రలు బయోగ్రఫీలు మనకు అర్ధమైయ్యేటట్టు చేసారు.  అతను మేనేజింగ్ డైరెక్టర్ గా  1998 వరకు కొనసాగింది.   భారతదేశం యొక్క మొదటి కామిక్ మరియు కార్టూన్ అధికార సభ ప్రారంభమైంది ఇది గంటవలే శబ్దాలు చేయు, ఒకపిల్లల సంపుటి గా  ప్రారంభించింది. 
నేడు, అమర్ చిత్ర కథ, ఆంగ్ల మూడు మిలియన్ గురించి కామిక్ పుస్తకాలు ఒక సంవత్సరం, మరియు కంటే ఎక్కువ 20 భారతీయ భాషలు విక్రయిస్తుంది, మరియు Anant Pai ద్వారా 1967 లో ప్రారంభించిన నాటి నుండి 100 మిలియన్ కాపీలు అమ్మింది, మరియు 2007 లో ACK మీడియా వాటిని స్వాధీనం చేసుకుంది.

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2011

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2011




జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా  
గరుడవాహన కృష్ణ  గోపికాపతే 
నయనమోహన కృష్ణ నీరజేక్షణా

సుజన బాంధవా కృష్ణ  సుందరాక్రుతే
మదనకోమలా  కృష్ణ మాధవాహరే
వసుమతిపతే  కృష్ణ వాసవానుజా 
వరగుణాకారా  కృష్ణ  వైష్ణవాకృతే
సురుచిరననా  కృష్ణ శౌర్యవారిదే
మురహరావిభో  కృష్ణ  ముక్తిదాయక 
విమలపాలకా  కృష్ణ  వల్లభీపతే 
కమలలోచనా  కృష్ణ  కమ్యదాయక 

విమలగాత్రనే  కృష్ణ  భక్తవత్సలా 
చరణపల్లవం  కృష్ణ  కరుణకోమలం 
కువలైక్షణా కృష్ణ  కొమలాక్రుతే  
తవపదాంబుజం కృష్ణ  శరణమశ్రాయే  
భువననాయకా కృష్ణ  పవనక్రుతే 
గుణగాణోజ్వాల కృష్ణ  నలినలోచనా 
ప్రణయవరిదే  కృష్ణ  గుణోగణాకర 
దామసోదరా కృష్ణ  దీనవత్సల 

కమసుందరా కృష్ణ  పహిశర్వాద  
నరకనషణా కృష్ణ  నరసహయకా 
దేవకిసుతా  కృష్ణ  కరున్యంభుదే 
కంసనషణా  కృష్ణ  ద్వారాకస్తితా
పవనత్మకా కృష్ణ  దేహిమంగళం 
త్వత్పదంబుజా  కృష్ణ  శ్యామకోమలం 
భక్తవత్సలా  కృష్ణ  కమ్యదాయకా 
పలిసేన్నాను  కృష్ణ  శ్రీహరినమో 

భాక్తదాసననా కృష్ణ  హరసునీసదా 
కడునిన్తేనా   కృష్ణ  సలహేయవిభో 
గరుడవాహనా  కృష్ణ  గోపికపతే 
నయనమోహనా  కృష్ణ  నీరజేక్షణా

The Divine Architecture of the Universe


Vishvakarma is the Hindu presiding deity ... the architect who fabricated and designed the divine architecture of the Universe ...
 శ్లో: నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః


  1. విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిస్రమలలోను జరుపుకుంటారు.

    అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ. అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు.విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు.సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు.త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు.ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.
విశ్వకర్మ, సేవకులు మరియు వాస్తుశిల్పులు దేవతగా ఉంది. బ్రహ్మ కుమారుడు, అతను మొత్తం విశ్వం యొక్క దివ్య చిత్రలేఖకుడు, మరియు అన్ని దేవతల 'రాజభవనాలు అధికారిక బిల్డర్ ఉంది. విశ్వకర్మ  దేవతల యొక్క అన్ని చదరంగము ఆట మరియు వారి ఆయుధాలను రూపకర్త ఉంది.
మహాభారతం అతనిని వివరిస్తుంది వెయ్యి హస్తకళాకృతులను కార్యనిర్వాహణాధికారి దేవతల యొక్క వడ్రంగి, చేతివృత్తుల అత్యంత ప్రముఖ, అన్ని ఆభరణాలు యొక్క రూపకర్త  మరియు ఒక గొప్ప మరియు శాశ్వత కీర్తిని కలిగినటువంటి దేవుడు యొక్క అధిపతి. అతను, నాలుగు చేతులు కలిగి ఒక కిరీటం ధరిస్తే, బంగారు నగల లోడ్లు, మరియు అతని చేతులలో ఒక నీటి కుండ, ఒక పుస్తకం, ఒక ఉరి మరియు శిల్పి యొక్క టూల్స్ కలిగి ఉంది.
కార్మికులు మరియు ఉత్పాదకతను పెంచడానికి మరియు నవల ఉత్పత్తులు సృష్టించడానికి దైవ స్ఫూర్తిని ఆకర్షించేందుకు సేవకులు కోసం ఒక తీర్మానం సమయం - హిందువులు విస్తృతంగా నిర్మాణ మరియు ఇంజనీరింగ్ యొక్క దేవుడు మరియు సెప్టెంబర్ 16 లేదా 17 ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ గా జరుపుకుంటారు .  సాధారణంగా ఫ్యాక్టరీ ప్రాంగణములో లేదా షాపింగ్ ఫ్లోర్ లోనే జరుగుతుంది.  
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. 

విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం.

మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

Happy Positive Thinking Day!! - 10 Simple Techniques

మంగళవారం, సెప్టెంబర్ 13, 2011


Happy Positive Thinking Day!!


We truly do believe that if we each make a commitment to be consistently positive today, we can make a difference in this world.  While it is important to be positive every day, this day marks a specific time for each of us to put extra effort into being positive.  This extra positive energy will help make the world a better place.

Positivity is contagious... really!  So, as you make the commitment today to be positive and to hold positive thoughts you will influence those around you.  That's how we change the world... we start with ourselves!  When you are focused on the positive then there will be a ripple effect that spreads out from you.  You can make a difference!  Yes, I am talking to you - each one of you.   So... come on, let's set out today to change the world... one thought at a time!

Use these 10 simple techniques.


1. Use affirmations - Read and listen to affirmations so that you can begin to change your self-talk.

2. Intention - Set your intention each morning to have a positive day! Remember you choose your attitude!

3. Mindfulness - Keep your attention in the present moment.

4. Link to think -Pick something you do frequently (perhaps making a phone call) and let that be a reminder to think a positive thought.

5. Gratitude - Develop an attitude of gratitude by keeping a gratitude journal.

6. Inspiration - Read and watch inspirational and motivational material to lift your mood.

7. Positive people - Surround yourself with positive people. They will help you stay focused on the positive.

8. Kindness - Be kind to yourself and those around you.

9. Applied faith - Trust that every situation has the seeds for growth and opportunity.

10. Smile - Smile when you see others. Smile when you are talking on the phone. A smile is contagious.

నారదుడు

భారతీయవాన్మయములో నారదుడు లేని కధే లేదు. ఆ మహానుభావుడు చేసినా అది లోకకళ్యానానికే దారితీస్తుంది.  వామనావతారంలోని విష్ణువు పాదము ఆకాశానికి తాకినప్పుడు ఆ విష్ణువు పాదాన్ని కడగటానికి బ్రహ్మ తన మానస పుత్రునిని నీళ్ళు పోయమన్నాడు బ్రహ్మ. అలాగే నారదుడు నీరు పోసాడు. అందుకే ఆయనను నారదుడు అంటారు.  బ్రహ్మ తేజస్సుతో, నలిననాభుని, లక్ష్మి దేవిని కూడా శపించగల శక్తి తనకు తానె సంపాదిచుకున్నాడు. దక్షుని శాపంతో కలహాల మునిగా మారాడు.  ఆ  కలహాలు కూడా దుష్ట శిక్షణకు, అహంకారము అణచువేయటానికి, అసూయ పోగొట్టటానికి, లోకాలకు మంచిని పంచటానికి ఉపయోగపడేవి.  ఎల్లప్పుడూ నారాయణ స్మరణం తో భక్తి భావానికి ప్రతీకగా నిలబడి భగవంతుని మన హృదయంలో బందిచుటకు కావలసిన భక్తి సూత్రాలను ప్రవచించిన పరమ భక్త శిఖామణి, మహర్షి నారదుడు.  అహంకారంపడి, ఆడజన్మను పొంది, చారుమతి అయ్యి  విష్ణు మాయను తెలుసుకున్న తరించిన పుణ్యమూర్తి, ఆ మహనీయుని జీవితం, పరోపకారానికి, లోక కల్యాణానికి ఉపయోగించారు.  సాధనతో ముందు అడుగు వేయవచ్చు అని తన సంగీతం నేర్చుకోవటం తో నిరూపించారు (విద్య స్పర్ధతో పెరుగుతుందని నిరూపించారు).  నారదుని జీవితం మనకు ఆదర్శము. 
జై శ్రీమన్నారాయణ.

సోమవారం, సెప్టెంబర్ 12, 2011

Save Energy Game

సోమవారం, సెప్టెంబర్ 12, 2011

Save Energy Game.
Flip a Cardboard piece shaped like a coin marked 1 on one side and 2 on the other.
Flip and move to the places the cardboard coin indicates.  If you reach a place where there is a "saved "energy message" you will get a chance to move up extra places.
If you reach a place which indicate "waste of energy"you will be demoted.
You can make a bigger game with your own pictures and own messages.

This is only a Do-it-yourself game idea.
+ Smokeless chula-less fuel -5
+Social forestry for fuel food and wood -6
+ Tube light -less electricity -3
- Deforestation destroying energy sources -10
-Misuse of energy -4 -8.
So enjoy with my Save Energy Game.

Thank you.

శనివారం, సెప్టెంబర్ 10, 2011

Grandparents Day

శనివారం, సెప్టెంబర్ 10, 2011


glitter graphics
తాతామామల - తాతాఅమ్మమ్మలు  మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు.  వారికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదే Grandparents Day గా జరుపుకుంటున్నారు. మేము వారితోపంచుకునే ప్రత్యేక అనుబంధము గుర్తు చేసుకోవచ్చు. 
Grandparents Day ను మొదట McQuade  అనుసరించింది  మరియు తాతామామల కోసం ఒక ప్రత్యేక రోజుస్థాపించడానికి తన ప్రచారాన్ని చేరడానికి ఇతర ప్రజల ప్రేరణ ఒక మహిళ, ఆలోచన గాప్రారంభమైందినేడు, Grandparents Day ఇతర పాత స్నేహితులు మరియు బంధువులుసందర్శించడానికిమరియు ప్రతిచోటా సీనియర్లచే యొక్క జ్ఞానంశక్తి మరియు శాశ్వత రచనలుగుర్తించడానికివారి తల్లిదండ్రులు మరియు తాతామామల గౌరవం పెరుగుతుంది   the United States అంతటా లక్షల మంది ప్రజలుజరుపుకుంటారు. 
వారు Grandparents Day జరుపుకోవటానికి మూడు కారణాలు చెప్తారు వారు.
1. తాతామామ్మలను గౌరవించుటకు.
2. తాతామామల వారి పిల్లల పిల్లలకు ప్రేమ చూపించడానికి అవకాశం ఇవ్వాలని.
3.  తాతామామల  సహాయం తో పిల్లలు మంచి తెలుసుకొని, పిల్లలు మానసికంగా శారీరకంగా  బలం గా, మంచి సమాచారం మరియు మార్గదర్శకత్వం వారి ద్వారా మంచి గా ఆవగాహనతో పెరుగుతారని 
అసలు వారు Grandparents Day జరుపుకోవటానికి కారణం జాతీయ తాతామామల డే కౌన్సిల్ McQuade, నేషనల్ తాతామామల డే స్థాపకులు descendents నిర్వహించిన ఒక లాభాపేక్షలేని సమూహం, తాతామామల గౌరవం intergenerational ప్రశంసలు మరియు చర్యలు ప్రోత్సహించడానికి వృద్ధాశ్రమం లో వున్నా సీనియర్ సిటిజెన్స్ ను కలసివారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి. 
so, I am wishing all senior citizens Happy Grand Parents Day.
Thank you.

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2011

కార్యసిద్ది వినాయకుడు (చోడవరం)

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2011

ఈ విగ్రహం మా తాత గారు ఊరు చోడవరం లో ని  వినాయకుని గుడి చాలా ప్రసిద్దమైనది.   ఈ విగ్రహం మానవ నిర్మితమైనధి కాధు. ఈ విగ్రహం స్వయంభూ వినాయకుడు.  చాలా కాలం క్రితం అక్కడబావి తవ్వటానికి తవ్వుటలో వినాయక విగ్రహం బయటపడింది.  వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర వున్న చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. దాని తొండము చివర ఎవరు కనుక్కోలేకపోయారు. వినాయకుని తొండము చివర తెలుసుకోటానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. అక్కడ భక్తి తో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం.  ఆక్కడ వినాయకుని కార్యసిద్ది వినాయకునిగా ప్రజలు కొలుస్తారు.

మంగళవారం, సెప్టెంబర్ 06, 2011

వామనుడు

మంగళవారం, సెప్టెంబర్ 06, 2011

వామన జయంతి సెప్టెంబర్ 8 
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.


పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.   ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.  ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.  అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.  శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.  శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.  సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు  పోతన గారు ఇలా వర్ణించారు..

వామనుడు బ్రహ్మాండ రూపం పొందిన వర్ణన...

ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
సత్యపదోన్నతుం డగుచు
బ్రహ్మాండాంత సంవర్ధియై
అన్నట్టు  ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.  బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను.

ఆదివారం, సెప్టెంబర్ 04, 2011

టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు

ఆదివారం, సెప్టెంబర్ 04, 2011


ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః|| 
భావం : గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి   భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు. 

భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అని అనేవారు సర్వేపల్లి.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
అలాంటి సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము.

ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా  పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు పువ్వులు ఇచ్చి సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా స్కూల్ లో teachers day బాగాజరుపుకుంటున్నాము.  

మీ అందరికీ కుడా టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)