Blogger Widgets

గురువారం, మార్చి 22, 2012

శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

గురువారం, మార్చి 22, 2012


యుగయుగాలు మారుతూ వచ్చింది యుగాది 
ఐదు వేల నూట పదమూడవ యుగాదిగా  
కలియుగమందు వచ్చింది.
కొత్త రోజుకు కొత్త కొత్తగా వచ్చేసింది.
కొత్తదనము మనసును కొత్తకొత్తగా 
సరికొత్తగా నింపుటకు వచ్చింది.
ఖరను విడిచి నందనములోన అడుగిడుతూ 
మంచినే మనచెంతకు చేర్చుటకు వచ్​చింది. 
కోటి ఆశలుతో వున్నమనకు 
నందన మన జీవితాన్ని నందనవనం చేయుటకు 
మన ముంగిట నిలిచి వున్నది 
సంతోషంతో ఆహ్లాదముతో, ఉత్సాహంగా ఉల్లాసము​గా ,
గతాలు మరచి, ఖరలోని ఓటమిని మరచి.
నందనంలోకి ఆనందగా ప్రవేసించి 
ఈ యుగాదికి స్వాగతము పలుకుదాం
అందరమూ సంతోషముగా 
నవనందనలో జీవిద్దాం
ఆనందాన్ని అనుభవించుదాం. 

బ్లాగ్ మిత్రులందరకు, నా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ ఉగాది సుఖసంతోషాలను పంచాలని కోరుకుంటూ..... శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

4 కామెంట్‌లు:

  1. మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. నందన నామ సంవత్సరంలో నందనందనుని కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపైనా మిక్కిలి ప్రసరించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  4. మీకు నా ధన్యవాదములు. పరిమళం గారికి , చిలమకూరు విజయమోహన్ గారికి, మరియు చిన్ని ఆశ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)