Blogger Widgets

బుధవారం, మే 16, 2012

పొట్టేళ్ల పోట్లాట జవాబు తెలిస్తేనాకు చెప్పేయండి

బుధవారం, మే 16, 2012

పొట్టేల పోట్లాట  నట్టేట్లో పడిపోయాయి కదచేబుతాను వినండి ఆని మాఅమ్మ  తన  చిన్నప్పుడు తన  క్లాస్ పుస్తకంలో చదువుకుందిట.  ఆ  కధ  నాకు చెప్పింది.  ఆ క ధ  నాకు బలే నచ్చేసింది.  వింటే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను.  
ఒక  ఊరిలో ఒకానొక  మేక ఆహారము కోసం ఒక  నిలువుగా వున్నా కొండ  ఎ క్కి అక్కడ  ఆహారం తిని తిరిగి వస్తూవుంటడేది .  కానీ  ఆకొండ  ఎక్కాలి అంటే  ఒక నీటి ప్రవాహం దాటాలి.  ఆ నీటి ప్రవాహం మీద  ఒక  బ్రిడ్జ్  వుంది.  కానీ ఆ బ్రిడ్జ్  చాలా ఇరుకుగా వుంటుంది.  దానిమీద  ఒక్కరు మాత్రమే వెళ్ళ గలరు.  అలా ఒకరోజు అలా బ్రిడ్జ్  మీద  దాటుతున్నప్పుడు అటునుండి ఇంకో పొట్టేలు వస్తోంది.  నేను ముందు వచ్చాను నువ్వు వెనక్కి వెళ్ళు నన్ను ముందువెళ్ళని అని ఆ పొట్టేలు అంది.  ఈ పొట్టేలు కూడా అలానే అంది నాను ముందుకు వెళ్ళనీ నువ్వు ముందు వెనక్కి వెళ్ళు అని అన్నాది.  వాటి మద్య  వాదన  పెరిగింది.  రెండు వాటి కొమ్ములతో కొట్టుకున్నాయి.  వాటి మద్య  యుద్ధ వాతావరణం నెలకొంది.  అలా కొమ్ములుతో కొట్టుకొని వాటి కొమ్ములు విరిగిపోయి అవి ఆ నీటి ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాయి.  మరలా కొన్ని రోజులు తరువాత  మరలా అదే పరిస్థితి వచ్చింది.  అవే పొట్టేళ్ళు అదే బ్రిడ్జ్ మీద  కలుసుకున్నాయి.  అయితే యిప్పుడు అవి వెనకకు వెళ్ళవు, కొట్టుకోవు నీటిలోకి పడిపోవు,  వాటిదారిలో అవి సమానంగా వెళ్ళిపోతాయి అది ఎలా? మీకు ఒక  hint  కూడా ఇస్తాను అవి ఒక  ఒప్పందానికి వస్తాయి.  అది ఎలాంటి ఒప్పందమో మీరు చెప్పాలి?   అవి ఎ విధంగా రెండు పొట్టేళ్ళు సురక్షితంగా వంతెన ద్వారా మార్పు చెందుతాయి.  మీకు జవాబు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి.

10 కామెంట్‌లు:

  1. okaroju okati mundu velthe rendodi taruvatha roju mundelthundi.. anthenaa

    రిప్లయితొలగించండి
  2. @ charan gaaru meeru cheppina answer prakaaram choosthe oka pottelu venakaki vellaali kadaa alaa venakaki vellakoodadu kadaa. mee answer komchem right inkomchem alochimchamdi correct answer vacchestumdi. thank you for your try.

    రిప్లయితొలగించండి
  3. ఒక పొట్టేలు కూర్చుంటే , మరొక పొట్టేలు దాని ఫై నుండి దాటి వెళుతుంది . మరలా రెండో సారి వచ్చేటప్పుడు , ఇదివరకు దాటినా పొట్టేలు , ఇప్పుడు కూర్చుంటుంది. ఇదివరకు కూర్చున్న పొట్టేలు , ఇప్పుడు దాటుతుంది. అంతేనా....?

    రిప్లయితొలగించండి
  4. deeniki correct answer: pottellu nellalo padipoyaaka anni kalisi meeting pettukoni bridge widening cheddhamani decide ayyayi.

    రిప్లయితొలగించండి
  5. Answer chaalaa baagaa cheppaaru Anonymous gaaru, kaanee ikkada neetilo padipokoodadhu kadaa. anyhow answer is so funny :) :)

    రిప్లయితొలగించండి
  6. బ్రిడ్జి మద్యలో రెండు పొట్టేళ్ళు ఎదురు పాడినప్పుడు 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనుకకు వెళ్ళాలని ఆ ఒప్పందం, దాని ప్రకారం బ్రిడ్జి సగం కన్నా ఎక్కువ దాటినా పొట్టేలు ముందుకి వెళుతుంది, రెండవ పొట్టేలు అవతల వైపు నుంచి మరలా బ్రిడ్జి దాటుతుంది

    రిప్లయితొలగించండి
  7. బ్రిడ్జి మద్యలో రెండు పొట్టేళ్ళు ఎదురు పాడినప్పుడు 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనుకకు వెళ్ళాలని ఆ ఒప్పందం, దాని ప్రకారం బ్రిడ్జి సగం కన్నా ఎక్కువ దాటినా పొట్టేలు ముందుకి వెళుతుంది, రెండవ పొట్టేలు అవతల వైపు నుంచి మరలా బ్రిడ్జి దాటుతుంది

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)