Blogger Widgets

Thursday, October 11, 2012

ఒహో డిం డిం వోగి బ్రహ్మమిదియని

Thursday, October 11, 2012

 
ఒహో డిం డిం వోగి బ్రహ్మమిదియని l 
సాహసమున శ్రుతి దాటేడిని ll 
 
పరమున నరము బ్రకృతియు ననగా 
వేరవుదేలియుటే వివేకము l 
పరము దేవుడును అపరము జీవుడు
తీరమైన ప్రకృతియే దేహము ll 
 
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును 
పూని తెలియుటె  యోగము l 
జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ 
జ్ఞానగమ్యమే సాధించుమనసు ll 
 
క్షరము నక్షరము సాక్షి పురుషుడని 
సరవి దేలియుటే సాత్వికము l 
క్షరము ప్రపంచం అక్షరము కూటస్థుడు 
సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశురుడు ll  
 
 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers