Blogger Widgets

Saturday, April 13, 2013

కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి

Saturday, April 13, 2013

హాయ్! 

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే ప్రతీ ఆదివారము    10:00 am to 12:00 pm వరకు  మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! 
మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

2 comments:

  1. అమ్మాయి ,

    నీతో మాట్లాడితే మాకేమైనా 'గిట్టు'బాటు కలుగునా ? తెలియ జేయ వలె!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి ఆంటి తప్పకుండా 'గిట్టు'బాటు కలుగుతుంది మీకు. :)

      Delete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers