tag:blogger.com,1999:blog-8632204857359156057.post1964775857044745155..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: మార్కొనిlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-11410504116508787722010-04-27T03:04:28.747+04:302010-04-27T03:04:28.747+04:30చిరంజీవి వైష్ణవిని ఆశీర్వదించి నిజమె నమ్మా చక్కని ...చిరంజీవి వైష్ణవిని ఆశీర్వదించి నిజమె నమ్మా చక్కని విషయాలు చెప్పావు మార్కొనీ గురించి
" ఈ, టి.వి. లు రాకముందు అందరికీ రేడియోలె ఆత్మ బంధువు. " ఇప్పుడూ టి.వీ.లను చూసి చాలా మంది రేడియోలను మర్చి పోయారు.అన్యాయం కదూ అంత గొప్ప శాస్త్ర వేత్తని నోబుల్ బహుమతి గ్రహీతని చిన్న దానివైనా చక్క గా గుర్తు చేసావ్ ఇలాగే గొప్ప గొప్ప వాళ్ళ గురించి మర్చి పోతున్న వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉండు సరేనా ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-64431669979470275122010-04-25T21:24:13.265+04:302010-04-25T21:24:13.265+04:30చి|| వైష్ణవికి ఆశిస్సులతో.. మహానుభావుడు మారోని జన్...చి|| వైష్ణవికి ఆశిస్సులతో.. మహానుభావుడు మారోని జన్మదినాన్ని గుర్తుచేసి, ఆయన గురించి వ్రాసినందుకు. హమ్మో.. చిటి మెదడులో ఎన్ని సంగతులో! చక్కగా వివరించావు తల్లీ. శాస్త్ర ప్రపంచంలో మొదటగా రేడియో కనుగొన్నారన్నది, కాస్త చర్చనీయాంశమైన విషయమే!.కొంతమంది టెస్లా అంటే మరికొంతమంది, అలెగ్జాండర్ పాపోవు అంటారు. ఇంకొంతమంది జగదీశ్ చంద్రబోసు అంటారు. కని చాలా మంది మాత్రం మార్కోనేనని చెబుతారు.

’తక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాల కన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల తరంగాలు ఎక్కువదూరం ప్రయాణిస్తాయని’ బహు చక్కగా చెప్పావు. అందుకు కారణం ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు తక్కువ పరికేపణం చెందడమే!.

చిన్నవయసులోనే చక్కగా అర్థంచేసుకొని వ్రాసినందుకు అభినందనలు, ఆశిస్సులు. చక్కగా చదువుకొని వృధిలోకి రా తల్లి.M Pavan Kumarhttps://www.blogger.com/profile/02394115706585315348noreply@blogger.com