tag:blogger.com,1999:blog-8632204857359156057.post2285089692759782984..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: మీరు చెప్పండి ........ ఎన్ని SQUARES?lahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-23739587346910002302009-02-11T10:33:00.000+04:302009-02-11T10:33:00.000+04:30హాయ్............... భలేగా వుందే పజిల్ . నేనుకస్టప...హాయ్............... భలేగా వుందే పజిల్ . నేనుకస్టపడి లెక్క పెట్టాను. ఎన్ని squares అని . అయితే నాకు additions వచ్చు multiplication నెర్చుకొని ఆన్సర్ చెప్పెసరికె చాలా మంది answer చెప్పెసారె . ఒకే నాకు తెలిసిపోయిందిగా .నేను 8 X 8 =64; 7X7=49 ; 6X6=36 ;5X5=25 ;4X4=16 ;3X3=9 ; 2X2=4 ;1X1
అనిచేసి 64+49+36+25+16+9+4+1=204 వచ్చింది . అంటె ఒక chess board లొ 204 squares వున్నాయన్నమాట .అంకుల్స్ రైటేనా .
నాతల సేఫె . అందరికి థంక్స్ నాకు హెల్ప్ చేసారుగా .lahari.comhttps://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-35692107670038737612009-02-11T09:53:00.000+04:302009-02-11T09:53:00.000+04:30భలే.. చాలా మంది చెప్పేశారు 204. ఇప్పుడు ఇలాంటి squ...భలే.. చాలా మంది చెప్పేశారు 204. ఇప్పుడు ఇలాంటి squares లెక్కేసే టెక్నిక్ చెప్తాను. దానికొక ఫార్ముల వుంది. [n(n+1)(2n+1)]/6 (sum of squares of consequitive integers) ఇందులో (n) అంటే ఒక వైపు వున్న squares. వుదాహరణకి చదరంగం బోర్డు లెక్క తీసుకుంటే అందులో ఒక వైపు ఎనిమిది squares వుంటాయి. ఇప్పుడు 8 ఫార్ములాలో పెడితే - [{8*(8+1)}*{(2*8)+1}]/6 = 204Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-29562336346040173072009-02-11T09:18:00.000+04:302009-02-11T09:18:00.000+04:308*8+7*7+6*6+5*5+4*4+3*3+2*2+18*8+7*7+6*6+5*5+4*4+3*3+2*2+1Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-66633210933031497852009-02-11T03:30:00.000+04:302009-02-11T03:30:00.000+04:30204204Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-1786036819733280402009-02-11T01:20:00.000+04:302009-02-11T01:20:00.000+04:30204204మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-5065848693075371042009-02-11T00:20:00.000+04:302009-02-11T00:20:00.000+04:30వెరీ జింబుళ్ .. డు హండ్రెడ్ అన్డ్ భోర్ .. రెండొంద...వెరీ జింబుళ్ .. డు హండ్రెడ్ అన్డ్ భోర్ .. రెండొందల నాలుగు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-39758663508511086882009-02-10T23:20:00.000+04:302009-02-10T23:20:00.000+04:30"తెలిసి చెప్పకపోయారో తల..."బాగుంది వైష్ణవీ...కానీ ..."తెలిసి చెప్పకపోయారో తల..."
బాగుంది వైష్ణవీ...

కానీ మా చిన్నప్పుడు మా మాస్టారనేవారు..ప్రయత్నించకుండా పక్కవాళ్ళని/టీచర్ని సమాధానం అడిగావో తల...

నువ్వు ప్రయత్నించావని నాకు అనిపించటం లేదు. అందుకే తెలిసినా సమాధానం చెప్పటం లేదు.

64 చిన్న చదరాలు ఉన్నాయి కదా.. ఒక 8 గళ్ళున్న చదరం ఉంది.
మరి 2 గళ్ళ చదరాలెన్ని - 3 గళ్ళవెన్ని - అలా లెక్కపెట్టి చూడు.
అన్నీ కలిపెయ్ - సమాధానం వచ్చేస్తుంది. ప్రయత్నించాక సమాధానం నువ్వు చెప్పు - అప్పటికీ నీకు తెలియకపోతే నేను - కాదంటే మీ సత్యప్రసాద్ అంకులు చెప్పేస్తారులే..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-44213940047486120432009-02-10T23:17:00.000+04:302009-02-10T23:17:00.000+04:30204?204?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-30272427450690811512009-02-10T23:10:00.000+04:302009-02-10T23:10:00.000+04:306464Ranihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.com