tag:blogger.com,1999:blog-8632204857359156057.post3240757800089443580..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: ఫూల్స్ డేlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-47573851613831533092012-04-01T20:38:08.953+04:302012-04-01T20:38:08.953+04:30More Entertainment, DSR Murthy గారికి నా పోస్ట్ నచ...More Entertainment, DSR Murthy గారికి నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
వారు నూతన సంవత్సర వేడుకలను ముందుకు జరుపుకోవటానికి భౌతికమైన కారణం లేకపోయినా. వేడుకలకు జనవరి 1 అయితే వీలుగా వుంటుందని మార్చుకున్నారు. సంవత్సరం లో ఎండాకాలాన్ని, శీతాకాలాన్ని, వర్షాకాలాన్ని విడదీసే రోజులవి అప్పుడు పంటలు పండే సమయం కూడా కాదు. అప్పుడు న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటే బాగుంటుంది అని మార్చారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు వారు 10 రోజులు జరుపుకుంటారు. ఆ వేడుకలనుమ్ది తెలుకునేసరికి పంటలు పండే కాలం మొదలవుతుంది కదా అందుకే న్యూ ఇయర్ ను ముందుకు జరుపుకున్నారు అన్నమాట.lahari.comhttps://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-26384341305805869392012-04-01T18:42:35.908+04:302012-04-01T18:42:35.908+04:30వైష్ణవి గారు చాలా చక్కటి వివరం తెలియజేసారు. ధన్యవా...వైష్ణవి గారు చాలా చక్కటి వివరం తెలియజేసారు. ధన్యవాదములు.
క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు.
కాలమానం అనేది ఖచ్చితంగా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉండాలనేది అందరికీ తెలిసినదే. మరలాంటప్పుడు ఏప్రిల్ 1వ తేదీనుండి క్రొత్త సంవత్సరమును జనవరి 1వ తేదీకి మార్చినతరువాత కూడా ఇంకా ఏప్రిల్ 1వ తేదీని పట్టుకుని వ్రేళ్ళాడుతున్న వారిని ఏప్రిల్ ఫూల్ అని పిలిస్తే, ఎటువంటి ఖగోళ ప్రత్యేకత లేని జనవరి 1వ తేదీని పట్టుకుని వ్రేళ్ళాడుతున్న వారిని జనవరి ఫూల్స్ అని పిలవచ్చా!!!Murthyhttps://www.blogger.com/profile/02639396387613042678noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-69400542618975341122012-03-31T15:17:30.387+04:302012-03-31T15:17:30.387+04:30hii.. Nice Post Great job. Thanks for sharing.
Be...hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

www.ChiCha.inMore EntertainmentMore Entertainmenthttp://www.chicha.innoreply@blogger.com