tag:blogger.com,1999:blog-8632204857359156057.post4548958660990258308..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: స్వామీ వివేకానందlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-26807835951213709062012-07-04T12:48:13.245+04:302012-07-04T12:48:13.245+04:30నేను ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాలు చదివాను.. కా...నేను ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాలు చదివాను.. కార్య దీక్షత అంటే ఎలా వుండాలో... ధృఢత్వం అంటే ఏమిటొ, మనసుని ధీరత్వం గా మలచుకుని.. నిజవారి దైనందిక జీవితంలో మనకు ఏర్పడే కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఇచ్చే ధైర్యాన్ని కలగచేసే విధంగా స్వామి భోధనలు వుంటాయి..నిజమైన సోదరుడు అందరికీ..ది గ్రేట్ స్వామిజీ..మీ ద్వారా ఆయనకు నా నివాళులర్పిస్తున్నాను..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-22670661100237183022012-07-04T11:53:24.213+04:302012-07-04T11:53:24.213+04:30వివేకానందస్వామి బోధనలు రచనలు రామకృష్ణమఠంవారి వద్ద ...వివేకానందస్వామి బోధనలు రచనలు రామకృష్ణమఠంవారి వద్ద లభిస్తాయి.

ఇంతవరకు చదవని వారు కనీసం స్వామివారు 'వివేక సూర్యోదయం' పుస్తకంతో మొదలు పెట్టండి. అద్భుతమైన చిన్న పుస్తకం. నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు యీ పుస్తకం కొని యిచ్చారు. ఆ తరువాత కాలంలో నేను మరికొంత మందికి యీ పుస్తకం బహుమానంగా ఇచ్చాను.

స్వామివారి రచనలు భగవద్గీతలలోని కొన్ని అధ్యాయాల పైన కూడా కర్మయోగం, రాజయోగం, భక్తియోగం మొదలయిన పుస్తకాలు ఉన్నాయి. వీలు చూసుకొని అవికూడా తప్పక చదవండి.

వివేకానందుని ఒక హిందూసన్యాసిగా చూడకండి. అది హ్రస్వదృష్టి అవుతుంది. ఆయనకు ముందు ప్రజల దృక్కోణంలో వేదాంతం అనేది ముసలివాళ్ళ, సన్యాసుల వ్యవహారం. దానిని మార్చి ఆయన వేదాతం మువకులకు యుక్తినీ,శక్తినీ జీవితంలో ఒక ఆదర్శాన్నీ ఇచ్చే మంచి tonic లాగా మన జాతికి అందిచ్చాడు. కులమతాది బేధాలకు అతీతంగా అందరూ ఆయన యిచ్చిన అమూల్య సందేశంతో లాభపడండి!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com