tag:blogger.com,1999:blog-8632204857359156057.post7309970281252190437..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: అమ్మమ్మ ప్రశ్నలు - మనవరాలి జవాబులుlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-37109873762680443332008-11-11T11:07:00.000+04:302008-11-11T11:07:00.000+04:301. ఇప్పుడు కరంటు పోయింది . అగ్గిపెట్టెలో అగ్గిపుల్...1. ఇప్పుడు కరంటు పోయింది . అగ్గిపెట్టెలో అగ్గిపుల్ల ఒక్కటే ఉన్నది . కొవ్వొత్తి వెలిగించాలి . స్టవ్ వెలిగించాలి . ముందుగా దేనిని వెలిగించాలి ?
1. ముందుగా అగ్గిపుల్లనే వెలిగించాలి
2. ఒక గారడివాడు తన దగ్గర ఉన్నా జంతువులతో పడవలో కాలువ దాటవలసి వచ్చింది . పడవలో ఎక్కువ బరువు తీసికువేల్లటానికి వీలు కాదు. మునిగి పోతుంది. గారడీ వానిదగ్గర ఒక పులి , ఒక మేక , ఒక అరటిగెల ఉన్నాయి . వీటిలో ఒక్కొక్కదానినే అవతలి ఒడ్డుకి చేర్చాలి . ముందుగా పులిని తీసుకుని వెళ్తే మేక అరటిగెల తినేస్తుంది . ముందుగా అరటి గెలను తీసుకెళ్తే పులి మేకను తింటుంది .వాటిని అవతలి ఒడ్డు కు చేర్చడం ఎలా ?
2. ముందుగా మేకను వదిలి వెళ్ళాడు.తరువాత అరటి గెలను తీసుకొని వెళ్ళాడు.వఛ్ఛేటప్పుడు మేకను తనవెంట తీసుకొని వచ్చాడు.తరువాత పులిని తీసుకొని వెళ్ళాడు. పులిని అరటి గెల వద్ద వదలి. తరువాత మేకను తీసుకురాటానికి వెళ్ళాడు.
ఈ విదముగా మూడిటిని అవతలి ఒడ్డుకు చెర్చాడు.
3. ఒక కొబ్బరి కాయను పగలుకొట్టకుండా తినగలవా ?
3. రాత్రి కొట్టుకుని తినవచ్చు గ
4. టెన్కాయలోంచి వంకాయ తియ్యగలవా ?
4. టెంకాయల్లొచి వంకాయను తీస్తే మిగిలేవి తొమ్మిదే ..
5. ఇద్దరన్నదమ్ములు పోతూ ఉండగా వారు 3 అరటిపళ్ళు తినవలసి వచ్చింది . వారు అరటి పళ్ళు ముక్కలు చెయ్యకుండా సమానంగా ఎలా తిన్నారు ?1 అన్న + 1 5.తమ్ముడు + 1 పోతు = మొత్తము ముగ్గురు సులువుగా మూడు అరటి పళ్ళూ తినేసారు .
very easy .కదండి...............lahari.comhttps://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-26836615233860096282008-11-11T03:38:00.000+04:302008-11-11T03:38:00.000+04:301.light the candle first. in the light of candle, ...1.light the candle first. in the light of candle, find the stove, use candle fire to light stove.
2. take goat first.
take tiger next and bring back the goat.
take bananas next and leave them with tiger.
finally take goat.
4.. nine kayaSreelathahttps://www.blogger.com/profile/12234610447436177524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-27780897476073219992008-11-11T00:01:00.000+04:302008-11-11T00:01:00.000+04:301. aggipulla5. each brother eats one. then third b...1. aggipulla
5. each brother eats one. then third banana is eaten by one first (half only) and the other half is given to the other brother. (no virakkoTTaTam here).
2. puli meka problem has been solved before ages ago. No prob.
3. ko.kAya was already broken first. So why break again? ;-)
4. galanu. (how ani aDagalEdugA. so that part need not be answered).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-54112927469766042852008-11-10T22:22:00.000+04:302008-11-10T22:22:00.000+04:301. ముందుగా అగ్గిపుల్లనే గదండీ వెలిగించాలి !2. ముంద...1. ముందుగా అగ్గిపుల్లనే గదండీ వెలిగించాలి !
2. ముందుగా మేకను అవతలి ఒడ్డుకి చేర్చి, తరువాత అరటి గెల చేర్చి తిరిగి వస్తూ మేకను వెనక్కు తెచ్చి, పులిని అవతలి గట్టుకు చేర్చి చివరగా మళ్ళీ మేకను తీసుకుని వెళితే సరిపోతుంది.
3. అదెంత భాగ్యం - రాత్రి కొట్టుకుని తినవచ్చు గదా !
4. టెంకాయల్లొచి వంకాయను తీస్తే మిగిలేవి తొమ్మిదేగదంది !
5. ముగ్గురూ మూడు తింటారు గదా - (ఇద్దరన్నలు + తమ్ముడు) - గొదవేలేదు.అన్వేషిhttps://www.blogger.com/profile/06069609053773689343noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-41180490515229208652008-11-10T19:14:00.000+04:302008-11-10T19:14:00.000+04:30ammo .., chaalaa kastamgaa unnayi prashnalu.ammo .., chaalaa kastamgaa unnayi prashnalu.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.com