tag:blogger.com,1999:blog-8632204857359156057.post830746925483065654..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: తిరుప్పావై (అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన) 22వ పాసురముlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-83744955831927479322013-01-05T22:56:16.659+04:302013-01-05T22:56:16.659+04:30మీరు ప్రతిరోజూ అందిస్తున్న తిరుప్పావై పాశురాలు, వా...మీరు ప్రతిరోజూ అందిస్తున్న తిరుప్పావై పాశురాలు, వాటి తెలుగు తాత్పర్యాలు చాలా బాగున్నాయి. Transliteration గురించి ఒక చిన్న సలహా. తమిళంలో ற (ఱ) ద్విత్వాక్షరంగా వచ్చినప్పుడు (ற்ற), దానిని "ట్ర" లాగ పలుకుతారు. తెలుగులో వచ్చిన చాల తిరుప్పావై పుస్తకాలలో దీనిని తప్పుగా "త్త" గా ప్రచురించారు. దీనిని తెలుగులో "ట్ర" అని రాస్తేనే కరెక్టు. గమనించగలరు. అలాగే మరే భాషలోనూ లేని ழ""" అక్షరాన్ని (ఇంగ్లీషులో zha అని రాస్తారు) తెలుగులో యదాతధంగా అలాగే రాస్తే బాగుంటుంది - ఉదా.కి తమిழము, కోழி. Anonymousnoreply@blogger.com