tag:blogger.com,1999:blog-8632204857359156057.post943919084955361472..comments2024-02-05T16:13:05.928+04:30Comments on Lahari.Com: అల్లూరి సీతారామ రాజుlahari.comhttp://www.blogger.com/profile/09403479247877483315noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8632204857359156057.post-39274395414284799642012-07-04T23:20:27.035+04:302012-07-04T23:20:27.035+04:30Good Post,
can find something about him,
http://s...Good Post,
can find something about him,

http://sridharchandupatla.blogspot.in/2008/02/blog-post.html,

Sridhar.,https://www.blogger.com/profile/12413088811501738065noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-20888535146156582632012-07-04T21:23:53.237+04:302012-07-04T21:23:53.237+04:30శ్యామలీయం గారు,
ఇది చదవండి.
http://te.wikipedia....శ్యామలీయం గారు,

ఇది చదవండి.

http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-8632204857359156057.post-60582193050004520012012-07-04T13:05:02.510+04:302012-07-04T13:05:02.510+04:30కొన్ని విషయాలు.
అల్లూరి సీతారామరాజు అనే పేరు ప్రచ...కొన్ని విషయాలు.

అల్లూరి సీతారామరాజు అనే పేరు ప్రచారంలో ఉన్నా, ఆయన అసలు పేరు అల్లూరి రామరాజు. ఈ సీత ఆయనపేరులోకి యెలా ప్రవేశించిందో స్పష్టంగ తెలియదు.

అల్లూరివారికి సీత అంటూ ప్రేయసిగాని భార్యగాని యెవరూ లేరని విన్నాను. ఆయన మీద తీసిన సినిమాలో అలా ఉన్నట్లు చూపించినట్లు విన్నాను. సినిమాను నేను చూడ లేదు.

అల్లూరి చనిపోయేనాటికింకా పాతికేళ్ళలోపు యువకుడే.

అల్లూరిని కాల్చి చంపినట్లు ప్రచారంలో ఉన్నది వాస్తవమేకాని, అల్లూరి తప్పించుకున్నాడని చాలామంది విశ్వాసం చూస్తుంటే బహుశ: ఆయన మృతదేహం దొరకలే దనిపిస్తోంది. కాల్చటం కూడా కథనమేనేమో.

గాంధీజీ అల్లూరివారి విప్లవాన్ని అభినందించలేదు కాబట్టి, అల్లూరి కేవలం తెలుగువాడైన పాపానికి జాతీయ నాయకుని గౌరవాన్ని పొందలేకపోయాడు. ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం తెలుగువాళ్ళకి.

తూర్పుగోదావరిజిల్లా రంపచోడవరం పోలీసు స్టేషను రికార్డుల్లో అల్లూరివారి సంతకం ఉన్నదని విన్నాను. నేనైతే చూడ లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com