Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 30, 2020

న్యూ ఈయర్ స్పెషల్ సింపిల్ వెజ్ బిరియని (Healthy and tasty quick veg biri...

బుధవారం, డిసెంబర్ 30, 2020

సోమవారం, డిసెంబర్ 28, 2020

సూపర్ నాచోస్ వాటర్ మిలాన్ సాల్సా Watermelon Salsa with Healthy Nachos

సోమవారం, డిసెంబర్ 28, 2020

శుక్రవారం, డిసెంబర్ 25, 2020

వెలగపండు ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతం (Wood Apple)

శుక్రవారం, డిసెంబర్ 25, 2020

#Apple #wood apple #velagapandu #recipe in telugu నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. వెలగపండు(wood apple),మనలో చాలా మందికి ఈ పండు(fruit) గురించి తెలిసే వుంటుంది. ఈ పండును వినాయక చవితికి సందర్భంగా వినాయకుడిని నైవేధ్యంగా పెడతారు. అని అందరికి తెలుసు. మరి మన ఆరోగ్యానికి(health) ఏరకంగా ఉపయోగపడుతుందో ఈ వీడియో లో తెలుసుకుందా. In this video we will see Health benefits about wood apple how is it important for health and people with diabetes.Can diabetic patients eat wood apple?What are health benefits with wood apple? https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_challenger123/ http://laharicom.blogspot.com/ .

గురువారం, డిసెంబర్ 24, 2020

రుచికరమైన మొక్కజొన్న రవ్వ పులిహోర(Corn Ravva Pulihora)

గురువారం, డిసెంబర్ 24, 2020

బుధవారం, డిసెంబర్ 23, 2020

2 నిముషాలలో చట్ పటా స్నాక్స్ రిసిపి (Barley Flakes Bhel)

బుధవారం, డిసెంబర్ 23, 2020

మంగళవారం, డిసెంబర్ 22, 2020

డయాబెటిక్ వారు తీసుకోవలసిన మిడ్ మోర్నింగ్ స్నాక్స్ (Midmorning Snacks)

మంగళవారం, డిసెంబర్ 22, 2020

సోమవారం, డిసెంబర్ 21, 2020

తక్కువ సమయంలో ఇంట్లోనే చేసుకునే హెల్థీ స్పాంజ్ కేక్ No Maida, No Sugar,...

సోమవారం, డిసెంబర్ 21, 2020

మంగళవారం, డిసెంబర్ 15, 2020

అఖండ వెల్లుల్లి తో ఆరోగ్యానికి మెరుగులు దిద్దుకోవచ్చు ఏరకంగా ప్రయోజనకారి...

మంగళవారం, డిసెంబర్ 15, 2020

సోమవారం, డిసెంబర్ 14, 2020

ఎర్రబియ్యం పరమాన్నం (Red Rice Paramaannam)

సోమవారం, డిసెంబర్ 14, 2020

ఆదివారం, డిసెంబర్ 13, 2020

ఫాస్టింగ్ మంచిదేన, మధుమేహులు ఫాస్టింగ్ చేయచ్చా? ఇంటర్మెటెంట్ ఫాస్టింగ్ ఏ...

ఆదివారం, డిసెంబర్ 13, 2020

శనివారం, డిసెంబర్ 12, 2020

నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirf...

శనివారం, డిసెంబర్ 12, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. . నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై Instant healthy and tasty fry with vegetable.It is healthy as well as tasty,kids will love to eat it with rice, or even as snack,I t can be prepared easily within 10 min and can serve.Kids will love to eat this recipe and enjoy.... LINK FOR BROCCOLI HEALTH BENEFITS https://youtu.be/rs7IMkSEHXg https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

గురువారం, డిసెంబర్ 10, 2020

జీలకర్ర వల్ల లాభాలే కాదు ధుష్ప్రభాలు & మధుమేహుల మీద జీలకర్ర ప్రభావం ఏవిధ...

గురువారం, డిసెంబర్ 10, 2020

బుధవారం, డిసెంబర్ 09, 2020

హేల్దీ పెసరట్టు వితౌట్ రైస్(Healthy Pesarattu without Rice)

బుధవారం, డిసెంబర్ 09, 2020

ఆదివారం, డిసెంబర్ 06, 2020

రెడ్ రైస్ కు బ్లడ్ షుగర్‌ను తగ్గించే లక్షణాలు వున్నాయా? About Red Rice

ఆదివారం, డిసెంబర్ 06, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic challenger) కి స్వాగతం.

రెడ్ రైస్ (Red Rice) బ్లడ్ షుగర్ (blood sugar)‌ను తగ్గించే లక్షణాలు చాలా అధికంగా ఉన్నాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ (Insulin)బాగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ వ్యాధి (Diabetes)వల్ల వచ్చే సమస్యలు వుండవు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే రెడ్ రైస్ కి మారటం మంచిది.

రెడ్ రైస్ వల్ల కలిగే వుపయోగాలు ఇంకాచాలావున్నాయి అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. (Red rice uses )


https://www.facebook.com/sree.vaishnavi

https://twitter.com/sreevaishnavi

https://www.instagram.com/diabetic_ch...

http://laharicom.blogspot.com/

శనివారం, డిసెంబర్ 05, 2020

అప్పటికప్పుడు చేసుకునే రుచికరమైన జొన్న దోస, Top Best Instant Jowar Dosa

శనివారం, డిసెంబర్ 05, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. అప్పటికప్పుడు చేసుకునే రుచికరమైన జొన్న దోస, Top Best Instant Jowar Dosa in Diabetic challenger . https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

గురువారం, డిసెంబర్ 03, 2020

ఆరోగ్యానికి ఆరోగ్యము రుచిలో అమృతము అనిపించే పండు గురించి తెలుసుకుందామా?(...

గురువారం, డిసెంబర్ 03, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఆరోగ్యానికి ఆరోగ్యము రుచిలో అమృతము అనిపించే పండు గురించి తెలుసుకుందామా? https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, నవంబర్ 29, 2020

5 నిముషాలలో తయారైయ్యె "ఔషధ నిధి వెల్లుల్లి కారం".(instant garlic pickle...

ఆదివారం, నవంబర్ 29, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. 5 నిముషాలలో తయారైయ్యె "ఔషధ నిధి వెల్లుల్లి కారం". #Velluli Avakaya Pachadi #garlic pickle #garlic #healthytips https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

శనివారం, నవంబర్ 28, 2020

మధుమేహులు చాకోలేట్స్ అస్సలు తినకూడదా?

శనివారం, నవంబర్ 28, 2020

మధుమేహులు చాకోలేట్స్ అస్సలు తినకూడదా? అంటే

గురువారం, నవంబర్ 26, 2020

BEHIND THE DIABETIC CHALLENGER VIDEOS BLOOPERS 😀😀😀😀😀😀😀

గురువారం, నవంబర్ 26, 2020

బుధవారం, నవంబర్ 25, 2020

తమ్మకాయ కూర (Thammakaya Curry)

బుధవారం, నవంబర్ 25, 2020

#tammakaya #Thammakaya
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. తమ్మకాయ కూర ఎలాచేయ్యాలి దానిప్రయోజనాలు తో పాటు మంచి సింపిల్ రిసిపీ కూడా చేసేసుకుందం https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

సోమవారం, నవంబర్ 16, 2020

దిల్ పసంద్ చేసే దిల్ పసంద్ మసాలా కూర Dilpasand masala curry

సోమవారం, నవంబర్ 16, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. #Tinda, #dil pasand (tinda),#dilpasand #దిల్ పసంద్ (టిండా) వల్ల లాభాలెన్నో.(Uses of Tinda ) దిల్ పసంద్ చేసే దిల్ పసంద్ మసాలా కూర (Dilpasand masala) చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన దిల్పసంద్ ను మీరు కూడా ట్రై చేయండి. #https://www.youtube.com/watch?v=RlPwJ... https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, నవంబర్ 15, 2020

ఆరోగ్యానికి సుపర్ వెజిటేబుల్ బ్రకోలీ Super vegetable broccoli

ఆదివారం, నవంబర్ 15, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఆరోగ్యానికి సుపర్ వెజిటేబుల్ బ్రకోలీ #Super vegetable broccoli #Broccoli is a vegetable full of mineral బ్రాకోలీ సూపర్ వెజిటేబుల్ ...ఇది పూర్తిగా మినరల్స్ తో నిండి వుంది. ఈవీడియో పూర్తిగాచూసి మధుమేహులకు ఏవిధంగా వుపయోగపడుతుంది. బ్రాకొలీ వల్ల కలిగే ప్రయొజనాలు తెలుసుకోండి. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

శుక్రవారం, నవంబర్ 13, 2020

ఈ దీపావళిని సంతోషకరంగా జరుపుకోండి ఆరోగ్యకరమైన క్విక్ 7 రిసిపీస్ తో (Heal...

శుక్రవారం, నవంబర్ 13, 2020

బుధవారం, నవంబర్ 11, 2020

అస్సలు నెయ్యి తినవచ్చా, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా.(All About Ghee)

బుధవారం, నవంబర్ 11, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. అస్సలు నెయ్యి తినవచ్చా, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా.(All About Ghee) అస్సలు నెయ్యి(ghee) తినవచ్చా? తినవచ్చు అంటే ఏ నెయ్యి ఎంత తినవచ్చు ? ఎవరు తినవచ్చు - ఎవరు తినకూడదు మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా..!? నెయ్యి తింటే శరీరంలో కొలెష్ట్రాల్(Cholesterol) శాతం పెరుగుతుందా? పిల్లలు పెద్దలు ఎంత మోతాదులో తినవచ్చు. ఎలాంటి నెయ్యి తినవచ్చు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈవీడియోలో లభించుతుంది. ఈ వీడియోను చివరివరకు చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.#Ghee

మంగళవారం, నవంబర్ 10, 2020

రోగనిరోధకశక్తిని పెంచే రిసిపి పసుపు పచ్చడి (Immunity Booster Turmeric Pi...

మంగళవారం, నవంబర్ 10, 2020

#పచ్చి పసుపు కొమ్ముల పచ్చడి, #PachiPasupuKommuPachadi #turmericpickle recipe #Fresh Turmeric Pickle - Kachi Haldi Achar Recipe #कच्ची हल्दी का आचार / Kacchi Haldi ka Achaar/Raw Turmeric Pickle. నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. రోగనిరోధకశక్తిని పెంచే రెసిపీ పసుపు పచ్చడి చాలామందికి ఈ పచ్చడి తెలియదు అనుకుంటున్నాను. అదేమిటి అంటే పచ్చిప‌సుపు కొమ్ము ఊర‌గాయ‌. ఈ పచ్చడి మంచి రుచితో పాటు రోగ‌నిరోధక‌శ‌క్తి (ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌)ని కూడా పెంచుతుంద‌ని . మీరు కూడా పచ్చిపసుపుకొమ్ము పచ్చడి తయారు చేసుకుని తిని ఎలావుందో నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి మరి. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

సోమవారం, నవంబర్ 09, 2020

దిల్ పసంద్ (టిండా) వల్ల లాభాలెన్నో.(Uses of Tinda )

సోమవారం, నవంబర్ 09, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. దిల్ పసంద్ (టిండా) వల్ల లాభాలెన్నో.(Uses of Tinda) చాలామందికి తెలియని కూరగాయ దిల్ పసంద్ (టిండా) వల్ల లాభాలెన్నో(Uses of Tinda) తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఈ కూరగాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలావున్నాయి. దీనిని ఆయుర్వేద ఔషదాలలోను (medicines) కూడా వాడుతువుంటారు. ఇంకా చాలా ప్రయొజనాలు వున్నాయి. అవేంటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోగలరు. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, నవంబర్ 08, 2020

ఆయిల్ ఫ్రీ వంకాయ కొత్తిమీర వెల్లుల్లికారం (No oil coriander garlic brinj...

ఆదివారం, నవంబర్ 08, 2020

కూరగాయలలో రారాజు వంకాయ అలాంటి వంకాయ తో చేసిన కూర ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. 
 ఈరోజు మనం వెరైటీగా ఆయిల్ ఫ్రీ వంకాయ కొత్తిమీర వెల్లుల్లికారం చేసుకుందాం
 

శనివారం, నవంబర్ 07, 2020

పసుపు తో లాభాలే కాకుండా దుష్ప్రాభావాలుకూడా వున్నాయి మరి అవేంటో(turmeric ...

శనివారం, నవంబర్ 07, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. పసుపు తో లాభాలే కాకుండా దుష్ప్రాభావాలు కూడా వున్నాయి మరి అవేంటో.... మరి మధుమేహులకు ఎలా వుపయోగపడుతుంది. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

శుక్రవారం, నవంబర్ 06, 2020

ఇంట్లోనే అధ్భుతమైన ఆరోగ్యకరమైన ఉలవచారు ( Horse Gram Rasam )

శుక్రవారం, నవంబర్ 06, 2020

గురువారం, నవంబర్ 05, 2020

ఆరేంజ్ పండు మధుమేహులు తినవచ్చా? (Can orange fruit be eaten by diabetics?)

గురువారం, నవంబర్ 05, 2020

                          

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఆరేంజ్ పండు మధుమేహులు తినవచ్చా? (Can orange fruit be eaten by diabetics?) ఆరేంజ్ పండు మధుమేహులు తినవచ్చా? అన్నప్రశ్న ఎవరికైనా వచ్చిందా. సిట్రస్ ఫ్రూట్స్ లో సీ విటమిన్ తో పాటు ఇంకా ఏమి ఏమి వుంటాయి.? https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, అక్టోబర్ 25, 2020

రాజరాజేశ్వరీదేవికి నివేదనగా రాగిబూంది లడ్డు దసరా శుభాకాంక్షలు (Ragi boo...

ఆదివారం, అక్టోబర్ 25, 2020

రాజరాజేశ్వరీదేవికి నివేదనగా రాగిబూంది లడ్డు  దసరా శుభాకాంక్షలు 

శనివారం, అక్టోబర్ 24, 2020

9వరోజు మహాగౌరికి నివేదనగా స్వీట్ కొర్రలచిక్కి Foxtailmillet chikki

శనివారం, అక్టోబర్ 24, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. 9వరోజు మహాగౌరికి నివేదనగా స్వీట్ కొర్రలచిక్కి నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. శరన్నవరాత్రులలో(Sarannavaraatri) 9వ రోజు (9th day)అమ్మవారు మనకు మహాగౌరి గా ( Mahaagouri) గా సాక్షాత్కారం ఇస్తారు. మహాగౌరికి మనం ఈరోజు కొర్రబియ్యంతో చిక్కీ నివేదనగా సమర్పిద్దాం. ఇది మధుమేహులకు ఆరోగ్యకరమైన(Healthy) ప్రసాదం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

గురువారం, అక్టోబర్ 22, 2020

8వ రోజు దుర్గాదేవికి నివేదనగా రుచికరమైన ఆరోగ్యకరమైన మిల్లేట్ వాంగీబాత్. ...

గురువారం, అక్టోబర్ 22, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. శరన్నవరాత్రులలో(Sharan Navaratri) 8వ రోజు (8th day)అమ్మవారు మనకు దుర్గాదేవి గా ( Durga Devi) గా సాక్షాత్కారం ఇస్తారు. దుర్గాదేవికి మనం ఈరోజు సామబియ్యంతో వాంగీబాత్ నివేదనగా సమర్పిద్దాం. ఇది మధుమేహులకు ఆరోగ్యకరమైన(Healthy) ప్రసాదం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, అక్టోబర్ 18, 2020

7వరోజు మహాలక్ష్మీదేవికి నివేదనగా రుచికరమైన రాగి వర్మిసెల్లి కేసరి. Ragi ...

ఆదివారం, అక్టోబర్ 18, 2020



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
(Diabetic Challenger Channel)
శరన్నవరాత్రులలో (Sharan Navaratri) ఏడవరోజు (7th day) అమ్మవారు మనకు మహలక్ష్మీదేవి (Maha Lakshmi Devi) గా సాక్షాత్కారం ఇస్తారు. మహాలక్ష్మిదేవికి నివేదనగా సాధారణంగా కేసరి (Kesari) చేస్తూవుంటారు. నేను ఈరోజు రాగి వర్మిసెల్లీతో కేసరి (Ragi Vermicelli Kesari) చేసాను. ఈ ఆరోగ్యకరమైన(healthy) ప్రసాదం. ఈ స్వీట్లో సాధారణ పంచదారను, బెల్లం(jaggery) ను వాడలేదు. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/

శనివారం, అక్టోబర్ 17, 2020

6వరోజు చదువులతల్లికి నివేధనగా అరికెల వర్మిసెల్లి దద్యోజనం. Kodo Millet V...

శనివారం, అక్టోబర్ 17, 2020

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. శరన్నవరాత్రులలో (Sharan Navaratri) ఆరవరోజు (6th day) అమ్మవారు మనకు సరస్వతీదేవి (Sarasvati Devi) గా సాక్షాత్కారం ఇస్తారు. సరస్వతిదేవికి సాధారణంగా దద్యోజనం చేస్తూవుంటారు. నేను అరికెల వర్మిసెల్లీతో దద్యోజనం (.Kodo Millet Vermicelli Dadyojanam). చేసాను. ఈ ఆరోగ్యకరమైన దద్యోజనం ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం. 6వరోజు (6thday) చదువులతల్లి సరస్వతీదేవికి నివేధనగా అరికెల వర్మిసెల్లి దద్యోజనం.Kodo Millet Vermicelli Dadyojanam. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)