వివేకానందుడు: ఈ రోజు వివేకానందుని పుట్టినరోజు . ఈ రోజు ఆయన సూక్తులు ఒకసారి మననం చేసుకుందామా......
ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు
సహాయపడగలిగితే సాయంచేయ్యి
లేకపోతె ఆశీర్వధించి పంపివేయు
మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి
మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .
సుదూరము ప్రయాణము చేస్తాయి .
దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.
ప్రతీ జీవిలోను ఉన్నాడు.
ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే
మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.
అందులోనే దేవుడున్నాడు.
ఈ విధముగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషముగా వున్నది . ఆయన సూక్తులను పాతిదాం మరి.
అమ్మా, మహా జ్ఞాన వైరాగ్య మూర్తి తపస్వి యోగిరాజు అయిన వివేకాంద స్వామిని తలచుకొని గొప్పదైన దైవ ఆశీర్వచనాన్ని పొందావు. ఈ రొజు నా గుండె లొంచి వెలువదిన ప్రార్థనను నా బ్లాగులో చూడు
రిప్లయితొలగించండిజయజయహే
రిప్లయితొలగించండిchala manchipani chesavamma
రిప్లయితొలగించండిuvathaki antho spruthinichhe
vivekananda sukthulu patinchadam
neti uvathaki chala avasaram