నేను పొడుపు కధలు అడుగుతాను విప్పుతారా ఇదిగో మరి కాచుకోండి .
1)అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నీరెండే కాయలు ఏమిటది ?
2)అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది . మా ఇంటికొచ్చింది . మాహాలక్ష్మిలాగుంది. ఏంటదీ?
౩)అగ్గి అగ్గీ ఛాయా, అమ్మకుంకుమచాయ, బొగ్గు బొగ్గు చాయా, పోలిచాయ కందిపప్పు ఛాయా ,కాలనేమి ఛాయా, కడసారి తాతయ్య కణితి చాయా ఏమిటది .
4) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా, బ్రతికిన పిట్టను కొట్టవద్దురా, చచ్చినపిట్టను తేవద్దురా కూరను లేకుండా రాను వద్దురా ఏమికూర చెప్పండి.
5)పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది , తెచ్చుకోపోతెను గుచ్చుకుంటుంది ఏమిటది?
తెలిస్తే తొందర గా చెప్పేయండి మరి .
శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
4 maatram egg :)
రిప్లయితొలగించండిVAISHNAVI ఇవి చూడూ
రిప్లయితొలగించండి1) ఆకాశము, నక్షిత్రాలు, సూర్యుడు, చంద్రుడు.
2) ఇంటి గుమ్మం
3) గురివింజ గింజ
4) గ్రుడ్డు
5) మొగలి రేకులు
ఈ answers కరక్టేనా .
oka adavi lo oka women velthondhi..adhe dhaarilo oka man velthunnadu...ayithe women naa venakala raavadhu naaku pelli ayindhi ani chepthundhi and dhaaniki proof ga thaalibottu chupisthundhi. man kuda peli ayindhi antadu, ayithe athanu proof ga emi chupisthadu??? chepppukondi chudhaam?????
రిప్లయితొలగించండిఅతని బట్ట తలను చూపించి వుంటాడు. :)
తొలగించండి