విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిస్రమలలోను జరుపుకుంటారు.
అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ.అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.
It's Grandparents Day, and We Want to Let You Know Once Again How Much We Love You
It would be so nice if we had an extra-special message this Grandparents Day -- something that had never been said before, new words to express how much we love and appreciate you.
This Grandparents Day, it would be so nice to surprise you with something completely original that lets you know how much you mean to us. It would be nice to find a new way to let you know how grateful we are for all that you are and all that you do.
But the best message is probably the simplest. And that is to say, once again, "Thank you for caring so much about us, for being a part of our lives, and may you always know how very much we love you." - Taylor MacKenzie
ఈ రోజు శ్రీ కృష్ణుడు అవతరించిన దినము.అసలు కృష్ణాస్టమి శ్రావణమాసంలో జరుపుకున్నాము.కదా సూర్యుడు సింహమాసంలో ఉండాలి, బహుల ఆష్టమి రోహిని నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహ స్థితి అది. ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే రావడం రాక పోవచ్చు, కానీ అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని చేయాలి. అసలు శ్రీకృష్ణ అవతారమే ఒక రహస్యమైనది, అయ్యో కంసునికి తెలిస్తే ఎలా అనేది భక్తుల భయం. ఆండాళ్ తల్లి "ఒరుత్తి మగనాయ్ పిఱందు " అనిచెబుతుంది. ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. ఎవరికి పుట్టాడో ఆమే పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే కాలం యొక్క అడ్డుగోడలు లేనివారు, స్వామిపై అంత ప్రేమ. అందుకే ఏనాడు అని చేసుకున్నా ఆయనకి చెల్లుబాటు అవుతుంది. అందుకే రోహిణీ నక్షత్రము రోజు చేసుకుంటే బాగూంటుంది కదా. ఆయన జన్మ ఎందుకు ఎత్తారో తెలుసుకోవటం ముఖ్యము .. నాకు అయితె కృష్ణుని పుట్టిన రోజు చేసుకోవటం నాకు చాలా ఇష్టము మరి మీకు కూడానా.