సత్యసాయిబాబాగారు 23 వ తేదిన నవంబరు 1926 వ సంవత్సరం లో జన్మించారు.బాబాగారి సిద్ధాంతము అద్వైతము .ఆయన కార్యక్రమాలు ఆద్యాత్మిక బోదనలు, నీతిబోదలు. ఆయన తత్వము అహింస.
బాబాగారు పుట్టపర్తి అనే కుగ్రామంలో అనంతపురం జిల్లాలో జన్మించారు.
సాయి బోదనలు ను అనుసరించేవారు చాలా సంస్థలు వున్నాయి.
ఆయనబోధనలొ ముఖ్యముగా సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి.
హాయ్ ! ప్రపంచంలో ఉన్నపిల్లలందరు గుర్తుపెట్టుకుంటున్న CARTOON MICKEY MOUSE program. ఈరోజు MICKEY MOUSE birthday. అని అందరుకు తెలుసు. మిక్కి మౌస్ అన్నది అమెరికాలోని animal cartoon character ,Mickey mouse అన్నది walt disney అనే కంపనీ నుండి 1928 వ సంవత్సరం లో తయారు చేయబడింది. ప్రతీ సంవత్సరం నవంబర్ 18th న మిక్కి మౌస్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పిల్లలకి రాముడు తెలియక పోవొచ్చేమో కానీ మిక్కి మౌస్ తెలియని వారుండరు. మిక్కి మౌస్ క్లబ్ హౌస్ కి మిక్కినె లీడర్.
మిక్కి మౌస్ మొట్టమొదట plane crazy అని 1928 లో stage program ఇచ్చారు.
తయారు చేసినవారు Walt Disney , UbIwerks
డబ్బింగ్ చెప్పినవారిలో ముఖ్యులు Walt Disney (1928-1947), Jemmy MacDonald (1947-77),Wayne Allwine (1977-2009), Bret Iwan(2009)
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన cartoon character MICKEY MOUSE BIRTHDAY ,
మా స్కూల్లో ఈ రోజు చాచానెహృగారి పుట్టినరోజు సంధర్భముగా Children's day జరుపుకున్నాము. అప్పుడు పద్యాల పోటి పెట్టారు. fancy dress show పెట్టారు. అందరు బాగాతయారు అయ్యారు. మా స్కూల్లో బాగా జరుపుకున్నాము.