Hello, everyone! We all are enjoying summer holidays. So Today we have biology class to dissect a frog. We must enjoy this game and also improve our knowledge.
so let us start the game. Follow instructions by mouse. Thank you.
నేడు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కడు అయిన శ్రీ త్యాగరాజు స్వామివారి పుట్టినరోజు. ఈయనకు త్యాగ బ్రహ్మ అనే పేరు కూడా కలదు. ఈయన సంగీతము ద్వారా కూడా భగవంతుని గురించి తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు. ఈయన కీర్తనలలో శ్రీరాముని పై ఆయనకి గల భక్తిని ప్రదర్శించారు. ఆ కీర్తనలలోనే ఆయనకు వున్నా జ్ఞానాన్ని చూపిస్తున్నాయి. ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయనవేంకటేశ నిను సేవింపఅనే పాట పాడినాడు.