Blogger Widgets

శనివారం, జులై 28, 2012

Can you draw this Answer

శనివారం, జులై 28, 2012


Can you draw this

Can you draw this house in one stroke.  The importing thing is  without lifting the pen from the paper and without crossing an already drawn part?

I will tell how to draw this picture without lifting the pen from the paper and without crossing an already drawn part.

Can you draw this

Can you draw this house in one stroke.  The importing thing is  without lifting the pen from the paper and without crossing an already drawn part?

మొదటి ప్రపంచ యుద్ధం


ఈరోజుకు ప్రపంచం మొత్తం చరిత్రలో ఒకవిశేషం వుంది అది ఏంటి అంటే నేటికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 98 సంవత్సరములు పూర్తి అయ్యింది.   ఈ యుద్దము యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది. ఇది 1914 జూన్ 28న మొదలై, 1918 నవంబర్ 11న ముగిసింది.  మొదటి ప్రపంచ యుద్ధం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, చైనా, ఫసిఫిక్ దీవుల ప్రాంతాల్లో జరిగింది. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ మహాయుద్ధంలో ఆమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేతృత్వంలోని మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. 1919 జూన్ 28న శాంతి ఒప్పందం కుదిరింది.  ఈ యుద్ధం అనంతరం జర్మన్, రష్యన్, ఓట్టోమన్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. యూరప్, మధ్య ప్రాచ్యంలో పలు కొత్త దేశాలు ఏర్పడ్డాయి. జర్మనీ వలసులుగా ఉన్న పలు దేశాలు ఇతర శక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది.  ఈ యుద్ధం వాళ్ళ చనిపోయిన సైనికబలగాలు : 5,525,000, మరి గాయపడిన సైనికులు : 12,831,500, ఇంకా తప్పిపోయిన సైనికులు : 4,121,000.  ఒకే ఒక కాంక్ష కక్ష వల్ల ఇన్ని వేలమంది జీవితాలను కోల్పోవటం జరిగింది.   చరిత్ర మనకు చాలా పాటా లు మనకు నేర్పించింది కదా.

శుక్రవారం, జులై 27, 2012

వరలక్ష్మి వ్రతశుభాకాంక్షలు.

శుక్రవారం, జులై 27, 2012

బ్లాగ్ మిత్రులందరకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)