Blogger Widgets

సోమవారం, అక్టోబర్ 15, 2012

శ్రీ అబ్దుల్ కలం గారికి జన్మదిన శుభాకాంక్షలు.

సోమవారం, అక్టోబర్ 15, 2012

భారతదేశ క్షిపణి వ్యవస్థాపక పితామహుడు మరియు రాష్ట్రపతి పదవిని అధిష్టించి మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత  
శ్రీ అబ్దుల్ కలం గారికి జన్మదిన శుభాకాంక్షలు.

ఆదివారం, అక్టోబర్ 14, 2012

పోలాల అమావాస్య కధ

ఆదివారం, అక్టోబర్ 14, 2012

దసరా ముందువచ్చే అమావాస్య నాడు అనగా శ్రావణ బహుళ అమావాస్య రోజును  పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళు పిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు.  పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు.  ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట.  ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
ఇక కధ విషయానికి వస్తే:
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతారు. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము - తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు."

కథ విన్న తరువాత చెప్పినవారు: "పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు. వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

శనివారం, అక్టోబర్ 13, 2012

హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.

శనివారం, అక్టోబర్ 13, 2012


ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుం
ది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే


Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.


శుక్రవారం, అక్టోబర్ 12, 2012

Science Express &Schedule

శుక్రవారం, అక్టోబర్ 12, 2012



Today I gone to Science express.  I am sharing that details with my blog friends. 
SCIENCE EXPRESS



Introduction
Science Express’ is an innovative science exhibition mounted on a specially designed train. The 16 coach AC rake was especially fabricated for Department of Science & Technology (DST), Govt. of India by the Rail Coach Factory Kapurthala. Majority of the exhibits have been designed & developed by Max Planck Society (MPS), Germany, a Noble laureate powerhouse.


Objective
One of the major objectives of this unique classroom-on-wheels is to nurture curiosity amongst our youth and encourage them to pursue higher studies and careers in science. This flagship venture of National Council for Science & Technology Communication (NCSTC), DST, also attempts to develop scientific temper amongst the masses. Further, it strives to take modern research out of the lab and reveal just how relevant science is to everyday life. The visitors of this state-of-the-art exhibition can learn how science enables the society to face the global challenges of the 21st century.

Journey so far
The inaugural edition of the ‘Science Express’ was flagged off from New Delhi on 30 October 2007 by Hon’ble Prime Minister of India and Chancellor of Germany. Since then, it has been showcased in over 220 locations across India. The exhibition, which has created several records, received overwhelming response at all the halts. So far, over 63 lakh visitors, mostly students, have enjoyed learning about cutting-edge research in science, explained through interesting audio-visual exhibits and interactive tools.

Science Express - Phase IV    
The Science Express is currently traveling in its fourth phase scheduled till 16 June 2011, during which it would travel to 57 locations, mostly not covered earlier, traveling across the length & breadth of the country and covering about 18,000 kms. At each of the locations, it would halt generally for 3-4 days, during which students as well as general public would visit the exhibition. The itinerary (schedule) of the Phase IV is attached.

The exhibition
This sparkling white, fully air conditioned train, showcases more than 300 large-format visual images, over 150 video clips and multimedia exhibits, which deals extensively with cutting-edge research in science and technology. In the 12 exhibition coaches, most of the exhibits have been developed by MPS, Germany while some indigenous exhibits have been displayed besides brief sketches of those great Indian scientists whose contribution is unparalleled. Through these, the visitors would explore a wide gamut of issues in science in a fascinating manner and delve into the mysteries of our world; groundbreaking discoveries, emerging issues, cutting-edge science and future-oriented technologies. The coaches have exhibits on the following:

- On the way to the Big Bang                       - Climate Change
- Nanocosmos                                             - Global challenges
- Building blocks of life                               - Spaceship earth
- From ‘gene to organism’                           - Our home in the cosmos
- Architecture of the mind                          - The universe
- The world of senses                                 - Science and technology in India
- Technologies of future                             - The Joy of Science

One coach showcases India’s glorious legacy and achievements in IT, Biotech, Space, Nanotechnology, and so on and also future programmes in S&T besides film shows on innovations, inventions, discoveries and topical issues.

Additional attractions of Phase IV
A dedicated coach on ‘Climate Change– Cause, Effect and Mitigation’, sponsored by HSBC, under the ‘Earth Sciences Forum’, its joint initiative with DST, has been redesigned and updated. It was introduced in the last phase, along with several related platform based activities, has been quite popular amongst the visitors.
Panels on Indian scientists and their contribution in various disciplines of science
To celebrate the ‘International Year of Chemistry – 2011; Science Express is showcasing details of the Periodic Table and elements on the window panes of the coaches. The visitors can learn many features of each element while waiting on the platform.
Exhibition on ‘Water’ from Nestle and Swiss Embassy.
Working models like ‘Your age on other Planets’ and ‘Mouse movement motion sensor’.

Management of ‘Science Express’
Vikram A Sarabhai Community Science Centre (VASCSC), Ahmedabad has once again been entrusted by DST with the task of coordinating & managing the ‘Science Express’ across India. A well trained & highly motivated team of Science Communicators of VASCSC aboard the train explain & interprets the exhibits, answer queries and facilitates the visitors.

How to visit and participate
The exhibition, open to all, is primarily targets high school and college students. Students are encouraged to visit this exhibition in large numbers and take advantage of this innovative endeavor. More information is available on the website www.sciencexpress.in.

For visit to the exhibition or any queries, please send an email to sciencexpress@gmail.com or contact the Project Coordinator aboard the train (mobile: 08690444407).

The students can conduct hands-on experiments in Physics, Chemistry, Biology and Maths in the ‘Joy of Science Lab’ of VASCSC in the Coach No.13. High school students can participate in the ‘Joy of Science (JOS) Lab’ in small batches of up to 20 students, by prior registration. For participating in the JOS Lab, please send an email to vascsc.jos@gmail.com  or contact the Lab in-charge (mobile: 09428405408).

Team Science Express solicits cooperation from all the concerned departments, media, institutions and individuals in giving wider publicity to this prestigious exhibition on wheels, so that a large number of visitors are benefited and make the programme a grand success.

Please Note:
The exhibition is primarily for students of Standard IX and above.
There is no entry fee for the exhibition.
Not allowed on the Science Express: Items like mobiles, cameras, bags, match-boxes, cigarettes, beedis, tobacco, water bottles, any liquid, and any sharp pointed objects.
Venue: Railway station of the respective city
Timing: 10:00 am to 5:00 pm

Science Express - Biodiversity Special 
Schedule  (5 June 2012 – 22 December 2012)

No.StationExhibition Dates
1Delhi Safdurjung05 - 07 June 12
2Patna09 – 10 June 12
3Rangiya12 – 13 June 12
4Mariani (Jorhat)14 – 16 June 12
5Dibrugrah17 – 20 June 12
6Dimapur21 – 22 June 12
7Kamakhya (Guwahati)23 – 26 June 12
8Siliguri27 – 29 June 12
9Malda Town30 June – 03 July 12
10Howrah04 – 05 July 12
11Dhanbad06 – 09 July 12
12Ranchi10 – 13 July 12
13Rourkela14 – 17 July 12
14Sambalpur18 – 21 July 12
15Cuttack22 – 25 July 12
16Berhampur26 – 29 July 12
17Visakhapatnam30 July – 02 Aug 12
18Vijayawada03 – 06 Aug 12
19Nellore07 – 10 Aug 12
20Chennai Central11 – 15 Aug 12*
21Kudal Nagar (Madurai)16 – 19 Aug 12
22Kanyakumari20 – 23 Aug 12
23Ernakulam (Cochin)24 Aug 12
24Kozhikode25 – 28 Aug 12
25Madgaon30 Aug – 02 Sep 12
26Hubli03 – 06 Sep 12
No.StationExhibition Dates
27Bellary07 – 10 Sep 12
28Khadki (Pune)12 – 15 Sep 12
29Mumbai CST16 – 19 Sep 12
30Habibganj (Bhopal)21 – 24 Sep 12
31Madanmahal (Jabalpur)25 – 28 Sep 12
32Nagpur30 Sep – 03 Oct 12 %
33Kazipet04 – 07 Oct 12 $
34Secunderabad09 – 19 Oct 12
35Sewagram (Wardha)20 – 22 Oct 12
36Durg23 – 25 Oct 12
37Bilaspur26 – 29 Oct 12
38Gaya31 Oct – 02 Nov 12
39Gorakhpur Cantt03 – 06 Nov 12
40Lucknow07 – 10 Nov 12
41Haridwar11 – 12  & 14 Nov 12
42Chandigarh15 – 18 Nov 12
43Ambala Cantt.19 – 21 Nov 12
44Udhampur22 – 25 Nov 12
45Ferozpur City26 – 28 Nov 12
46Bhatinda29 Nov – 01 Dec 12
47Delhi Cantt.02 – 05 Dec 12
48Durgapura Jaipur06 – 09 Dec 12
49Bhagat Ki Kothi (Jodhpur)10 – 13 Dec 12
50Barmer14 – 17 Dec 12
51Ahmedabad19 – 21 Dec 12
52Gandhinagar22 Dec 12
  Note : 
 *15 Aug: Holiday – Independence Day
 % 02 Oct:  Holiday – Gandhi Jayanti
 $ 08 Oct: Technical Holiday for Maintenance 
 @13 Nov: Holiday – Diwali Festival
 The schedule is subject to change.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)