అందరికీ నా నమస్కారం!
మనం ఇప్పటివరకు ఇంటిదగ్గర ఉండి గ్లుకోమీటర్ తో ఎలా రక్త పరీక్ష చేసుకోటం ప్రాక్టికల్ గా చేసుకున్నాం కదా. ఇంకా లాబు లలో పరీక్షలు గురించి మరియు, హెచ్ బి ఏ1 సి గురించి కూడా మాట్లాడుకున్నాం.
ఈరోజు గ్లూకోజ్ టోలెరెన్స్ పరీక్ష మరియు గ్లూకోజ్ చేలెంజ్ పరీక్ష గురించి చెప్పాను మీరు పూర్తిగా వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని, సలహాలును నాతో పంచుకోండి.
ఇప్పటివరకు నా చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు చేసుకోండి.
నమస్కారమండీ! ఈరోజు నేను చాలా సులువుగా తయారుచేసుకునే మంచి ఆరోగ్యకరమైన స్నాక్ చేసానండి. నేను ఎప్పటి లాగానే ఈ వీడియోలో కూడా రెసిపీ తో పాటు పొషకవిలువలు మరియు ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాను. వీడియో చూసి మీరు కూడా చేసుకుని ఎలావుందో నాతో మీ అభిప్రాయం నాతో పంచుకోండి.
యూటూబ్ లో మొట్టమొదటిసారిగా సర్ప్రైజ్ సమోసా ఈరోజు చేసానండి. ఇది చాలా ఆరొగ్యకరమైనది . అలూ తినకూడదు కదా అందుకని స్టఫ్ఫింగ్ లొ అరటికాయని వాడానండి. ఇందులో ఒక సర్పైజ్ పదార్ధం కూడా వేయటం విశేషం. ఆ సర్పైజ్ ఎమిటో మీరు వీడియో చూసి తెలుసుకోండి. ఈవీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.