శుక్రవారం, ఆగస్టు 21, 2020
ప్రథమ గణనాయకుని నివేదనగా పనస బుట్టలు ( Jackfruit leaves buttalu naivedya...
గురువారం, ఆగస్టు 20, 2020
గణేశుని నైవేద్యం మధుమేహుల వర భోజ్యం. (Naivedyam for Ganesha Great Meal...
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
అందరు ఎదురుచూస్తున గణేశ్ నవరాత్రులు వస్తున్నాయి కదా మరి మన గణేశునికి నైవేద్యం పెట్టాలి కదా. మన డయాబెటికి చాలెంజర్ నుండి డయాబెటిక్ చాలెంజ్ వంట చేసాను. అదే గణేశునికి నివేదనగా అర్పిస్తున్నాను. అదేమిటో మీరు వీడియో చూసి తెలుసుకోండి.
చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి. అంతే కాదు ఛానెల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె
బుధవారం, ఆగస్టు 19, 2020
నాచేతిలో వెలిసెనీబొజ్జగణపయ్య.(కేవలం 5నిమిషాలలో.) Ganesh making in 5 Minutes
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్(diabetic challenger) చానల్ కి స్వాగతం.
ఈరోజు డయాబెటిక్ చాలెంజిగ్ లో బాగంగా మానసిక ఉత్తిడి తగ్గించడానికి 5 నిముషాలలో గణేశునిప్రతిమ తయారుచేసానండి. గణేశ్ చతుర్ధి(ganesh chaturdhi) వస్తోంది కాబట్టి మీరు కూడా గణేశ్ ప్రతిమ తయారుచేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
రోజూ ఆపిల్ ని తింటే డాక్టర్ అవసరం లేదట అవునా�� (Do not need a doctor to ...
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు నేను చెప్పే విషయం అసలు డయాబెటిస్ వారు ఆపిల్ ని తినవచ్చా. దీనివల్ల కలిగే ప్రయోజనాలు. మరియు ఎలా తినాలి అన్నవిషయాలు చెప్పాను. అవి ఏమిటో ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి. అంతే కాదు ఛానెల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .