నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
సోమవారం, ఆగస్టు 24, 2020
ఆదివారం, ఆగస్టు 23, 2020
ప్రీడయాబెటిక్, తీసుకోవలసిన జాగ్రత్తలు, రివర్స్ ఎలాచేసుకోవచ్చు (Prediab...
ఆదివారం, ఆగస్టు 23, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు నేను ప్రీడయాబెటిక్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు అనేక విషయాలు చెప్పాను. మీరు వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి.
శనివారం, ఆగస్టు 22, 2020
గణేశునికి అర్పించే ఆరోగ్యకరమైన ప్రసాదం పప్పుతాలికలు (easy pappu thalikalu)
శనివారం, ఆగస్టు 22, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. గణేశునికి అర్పించే ఆరోగ్యకరమైన ప్రసాదం పప్పుతాలికలు చేసాను. అది ఎలాచేసానో మీరుకూడా చూడండి. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
శుక్రవారం, ఆగస్టు 21, 2020
ప్రథమ గణనాయకుని నివేదనగా పనస బుట్టలు ( Jackfruit leaves buttalu naivedya...
శుక్రవారం, ఆగస్టు 21, 2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
